Teeth Whitening : సాధారణంగా మనం నవ్వినా, మాట్లాడిన మన పళ్ళు ఇతరులకు కనబడుతుంటాయి. అయితే పళ్ళు పచ్చగా ఉన్నవారు నలుగురిలో మాట్లాడాలన్నా.. నవ్వాలన్న ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విధంగా పసుపుపచ్చ పళ్ళతో బాధపడేవారు స్ట్రాబెర్రీతో ఇలా చేస్తే అందమైన నల్లని నిగనిగలాడే పళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు. మరి స్ట్రాబెర్రీతో ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
తినడానికి తీపి పులుపు రుచిని కలిగి ఉండే స్ట్రాబెర్రీలో ఎల్లాజిక్ ఆమ్లం, ఆంథోసైనిన్ ,యాంటీఆక్సిడెంట్లు స్టాబెర్రీలో అధికంగా ఉంటాయి. వీటితోపాటు స్ట్రాబెర్రీలో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను శుభ్రపరచడానికి,నోటిలో ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేయడానికి దోహదపడుతుంది.గార పట్టిన పళ్ళ పై స్ట్రాబెర్రీ ముక్కను తీసుకొని బాగా రుద్దడం వల్ల పళ్ళ పై ఉన్నటువంటి గార, పసుపుపచ్చని మరకలు తొలగిపోతాయి. తరచూ ఈ విధంగా చేయటం వల్ల ఎంతో అందమైన తెల్లని నిగనిగలాడే పళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు.
స్ట్రాబెరీలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఈ స్ట్రాబెర్రీ ముక్కలను పడుకునే ముందు కళ్లపై 15 నిమిషాలపాటు వేసుకోవటం వల్ల కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోయి అందమైన ముఖ కాంతిని పొందవచ్చు. అదేవిధంగా పాదాలు పగుళ్ళతో బాధపడేవారు ముందుగా గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని పాదాలపై రాసి బాగా మర్దన చేయడం వల్ల పాదాల పగుళ్ల నుంచి విముక్తి పొందవచ్చు.
ఇక దంతాలను తెల్లగా చేసుకునేందుకు మరో ట్రిక్‌ను ట్రై చేయవచ్చు. అరచేతిలో కాస్త పసుపు, కొబ్బరినూనె, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సాఫ్ట్ టూత్ బ్రష్‌తో తీసుకుని దంతాలపై రుద్దాలి. 5 నిమిషాలు ఆగాక నోరు, దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయడం వల్ల దంతాలు తెల్లగా మారి మెరుస్తాయి. దంతాలపై ఉండే పసుపుదనం, గార తొలగిపోతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…