Spicy Food In Monsoon : వానా కాలంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. లేదంటే అనవసరంగా అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వానా కాలంలో ఎవరికైనా సరే వేడి వేడి ఆహార పదార్థాలు, స్పైసీ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది. బయట ఫుడ్ కి ఈజీగా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టకపోతే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. వానా కాలంలో స్పైసీ ఫుడ్ తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వానా కాలంలో స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం వలన ప్రమాదం కలుగుతుంది. ఘాటైన మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి. వర్షా కాలంలో కారం, మసాలాలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అరుగుదల తక్కువ ఉంటుంది. దీంతో జీవక్రియపై ప్రభావం పడుతుంది. మసాలాలతో కూడిన ఆహార పదార్థాలను అసలు వానా కాలంలో తినకండి.
వానా కాలంలో ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదం. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సమస్యలు రాకుండా ఉండాలన్నా స్పైసీ ఫుడ్ ని తీసుకోవద్దు. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్ ని తీసుకుంటే హై కొలెస్ట్రాల్, హై బీపీ సమస్యలు వస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అదే విధంగా పేగులు ఆరోగ్యంగా ఉంటేనే మనం తినే ఆహారం జీర్ణం అవుతుంది.
బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటేనే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఉప్పు, స్పైసీ ఫుడ్ ని అసలు తీసుకోకూడదు. ఆరోగ్యానికి మేలు చేయని ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వానా కాలంలో స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం, జంక్ ఫుడ్ ని తీసుకోవడం పూర్తిగా మానేయండి. అలాగే వానా కాలంలో బయట పదార్థాలని కూడా తినకండి. వానా కాలంలో పానీపూరీ మొదలైన వాటిని కొనుగోలు చేసి తీసుకుంటే రకరకాల సమస్యలు వస్తాయి. అంతగా తినాలని అనిపిస్తే ఇంట్లోనే చేసుకుని తినండి. అంతేకానీ బయటి ఫుడ్‌ను తినకండి. ఇలా కొన్ని సూచనలు పాటిస్తే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…