సాధారణంగా పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. సదుపాయాలు కూడా పెరగడంతో పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నారు. కానీ ఇది వరకు రోజుల్లో చూసుకున్నట్లయితే, పురుషులు నిలబడి మూత్రవిసర్జన చేసేవారు కాదు. చాలా మంది అప్పట్లో కూర్చుని మూత్ర విసర్జన చేసేవారు. నిజానికి మగవారు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన అనేక లాభాలను పొందవచ్చట.
పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన పలు రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేస్తే మంచిది. ముఖ్యంగా ప్రోస్టేట్ సమస్యలు ఉండవు. ఈ సమస్యతో బాధపడుతున్న పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన మూత్రాశయాన్ని సమర్థవంతంగా ఖాళీ చేసేందుకు సహాయపడుతుంది.
కూర్చుని పురుషులు మూత్రవిసర్జన చేయడం వలన పెల్విక్ ఫ్లోర్ కండరాలని ఇబ్బందుల్లో పెట్టదు. పురుషులు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన బ్లాడర్ ఫుల్ గా ఖాళీ అవుతుంది. మగవాళ్ళు కూర్చుని మూత్రవిసర్గం చేయడం వలన బ్లాడర్ బాగా ఖాళీ అవ్వడం వలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వంటివి వారి దరి చేరవు. మంచి శృంగార లైఫ్ ని పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మగవాళ్ళు కూర్చుని మూత్ర విసర్జన చేయడం వలన ఆరోగ్యానికి ఇన్ని లాభాలు ఉంటాయి. నిలబడి మూత్ర విసర్జన చేయడం వలన యూరిన్ మీద పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇక్కడ ఆరోగ్య నిపుణులు నిలబడి కంటే కూర్చుని మూత్ర విసర్జన చేయడం మంచిదని చెప్పారు. కానీ ఎవరు వీలుని బట్టి వాళ్ళు మూత్ర విసర్జన చెయ్యచ్చు. ఎక్కువ సేపు టాయిలెట్ లో గడపడం, వాష్ రూమ్ లో కూర్చుని ఫోన్ చూడడం వంటివి అస్సలు మంచిది కాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…