Lemon Water With Turmeric : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడానికి చూస్తారు. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఔషధ గుణాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. చాలామంది రకరకాల సమస్యలతో, బాధపడుతున్నారు. వీటి నుండి బయట పడాలంటే, కొన్ని ఇంటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మరసంలో పసుపు కలుపుకుని తీసుకుంటే, చక్కటి ప్రయోజనం ఉంటుంది.
ఒక్కో సీజన్లో ఒక్క విధంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి నుండి, బయట పడాలంటే, ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి, ఈ చిట్కా మనల్ని దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. నిమ్మకాయ, పసుపు నీరు చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. సహజమైన డిటాక్సిఫయర్ గా పని చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. బ్యాక్టీరియా, ఫంగల్, వైరస్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా దూరంగా ఉంచుతుంది.
నిమ్మ, పసుపు ని నీళ్లుల్లో కలిపి తాగితే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి తో ఉంటుంది. అలానే, పసుపులో కూడా మంచి గుణాలు ఉంటాయి. ఇమ్యూనిటీని ఇవి పెంచగలవు. నిమ్మ, పసుపు రెండిట్లో కూడా యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. మంటని తగ్గించగలవు. నిమ్మరసంలో ఉండే, సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేటట్టు చూస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకుంటే, అజీర్తి, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు. ఇలా నీళ్ళల్లో నిమ్మకాయ, పసుపు కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. భోజనానికి ముందు రాత్రిళ్ళు తీసుకోకండి. నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మరీ ఎక్కువగా దీన్ని తీసుకోవద్దు. లిమిట్ గా మాత్రమే తీసుకోండి. లేదంటే, అనవసరంగా జీర్ణకోశ సమస్యలు వస్తాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…