సాధారణంగా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వారి అందాన్ని రెట్టింపు చేయాలంటే తప్పనిసరిగా జుట్టు ఎంతో అవసరం. జుట్టు మన అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా మన తలకు ఒక రక్షణ కవచంగా కూడా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఎక్కువగా రాలి పోవడమే కాకుండా, అనేక జుట్టు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య వర్షాకాలంలో మహిళలను మరింత ఎక్కువగా వేధిస్తుంది. వర్షాకాలంలో ఈ విధంగా జుట్టు రాలిపోవడానికి మన శరీరంలో కొన్ని లోపాలు తలెత్తడం వల్ల ఇలా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. మరి మనలో ఈ లక్షణాలు కనబడుతుంటే వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో ఉత్తమం.
ఒక అధ్యయనం ప్రకారం రోజుకు వంద వరకు వెంట్రుకలు రాలిపోతే అది సాధారణమేనని నిపుణులు తెలియజేశారు. వర్షాకాలంలో ఈ జట్టు రాలిపోవడం మూడు రెట్లు పెరుగుతుంది. వర్షాకాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణమే అయినప్పటికీ ఎక్కువగా రాలిపోతే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో వాతావరణంలోని తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే మన జుట్టు మూలాలు కూడా ఎక్కువ శాతం హైడ్రోజన్ గ్రహిస్తాయి. ఈ హైడ్రోజన్ జుట్టు కుదుళ్లను ఎంతో పెలుసుగా చేసి రాలిపోవడానికి కారణమవుతుంది. అధిక ధరల కారణంగా మన జుట్టు లో ఉన్నటువంటి నూనె లక్షణాలు తొలగిపోయి జుట్టు బలహీనంగా మారడమే కాకుండా, స్కల్ మొత్తం దెబ్బతింటుంది. దీని కారణంగా తలలో చుండ్రు ఏర్పడటం వల్ల కూడా అధిక జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. అందుకోసమే వర్షాకాలంలో జుట్టును వదులుకోకూడదు, వారంలో ఎక్కువ సార్లు తలంటు స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…