ఆరోగ్యం

తెల్ల తేనెను ఇలా వాడితే ఆ జబ్బు దరిదాపులకు రాదు

చాలామంది గోధుమ వర్ణంలో ఉండే తేనెను చూసి ఉంటారు. కానీ తెలుపు రంగులో కూడా తేనే ఉంటుందని చాలామందికి తెలియదు.అయితే తెలుపు రంగులో ఉండే తేనె చూస్తే చాలా మంది అది సహజ సిద్ధమైనది కాదని భావిస్తారు. నిజానికి తెలుపు రంగులో కూడా తేనె ఉంటుంది. ఈ విధంగా తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ముడి తేనే అని కూడా అంటారు. మరి ఈ తెల్లటి తేనె వల్ల కలిగే లాభాలు ఏమిటి? తెల్ల తేనే తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తెలుపు రంగులో ఉన్నటువంటి తేనెలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ తెల్ల తేనెను హౌస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంవల్ల వీటిని ఈ విధంగా హౌస్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ అని పిలుస్తారు. ఈ విధమైనటువంటి తెల్ల తేనెను ఉపయోగించి దగ్గు, గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

ప్రస్తుతం వాతావరణంలో మార్పులు కారణంగా చాలా మంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలోకి టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెను తాగటం వల్ల నోటిలో ఏర్పడే నోటి పుండ్లు, నోటి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM