కిడ్నీలో రాళ్ల సమస్య ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. చిన్నా పెద్దా ఈ సమస్య బారిన పడుతున్నారు. కిడ్నీ స్టోన్లు అనగానే చాలా మంది కంగారు పడుతుంటారు. అయితే వాటిని సహజసిద్ధంగానే కరిగించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి.
1. రాత్రి పూట ఒక గుప్పెడు మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి.
2. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే మోతాదులో తేనె కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. దీంతో కిడ్నీలలోని రాళ్లు కరిగిపోతాయి.
3. వేపాకులను కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాముల చొప్పున నీటిలో కలిపి రెండు పూటలా తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి.
4. కొత్తిమీర వేసి మరిగించిన నీటిని రెండు పూటలా తాగుతుండాలి. కిడ్నీలో రాళ్లు పోతాయి.
5. ప్రొద్దు తిరుగుడు చెట్టు వేళ్ల పొడిని చెంచాడు మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి.
6. పెసరపప్పును కొద్దిగా తీసుకుని లీటరు మంచినీళ్లలో వేసి మరిగించాలి. తరువాత చల్లార్చాలి. అనంతరం దానిపై తేరిన కట్టును తాగాలి. ఇలా రోజూ చేస్తే రాళ్లు పడిపోతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…