ఆరోగ్యం

Active Brain : మైండ్ ను యాక్టివ్ గా ఉంచాలంటే.. ఈ 4 ప‌నులు చేయాలి..

Active Brain : మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన అవయవం. మ‌న బాడీ వెయిట్ లో మెదడుది రెండు శాతమే అయినా దీని విధులు ప్రత్యేకం. ప్రతి వ్యక్తి యొక్క శక్తి సామర్ధ్యాలు, జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అతని మేధాశక్తి మీదే ఆధారపడి ఉంటాయి. సో అలాంటి మైండ్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలంటే ఈ 4 ప‌నులు చేయాలి. అవేంటో ఓ సారి చూద్దాం. మనం ఏదైనా చదవాలనుకున్నప్పుడు దానిని శ్రద్ధతో పఠించడంవల్ల మెదడులో అబిజ్ఞా సామర్ధ్యాలు పెరిగి మెదడును ఉత్తేజపరుస్తాయి. అంతేకాక రక్త ప్రసరణ అనాసక్త భాగాలలో విరివిగా జరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుందని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో తేలింది. కానీ ఇది కేవలం పఠనం వల్లనే సాధ్యం, ఆటల ద్వారా, టీవీ వీక్షణం వల్ల కాదట. క‌నుక మెద‌డును యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే రోజూ పుస్త‌కాల‌ను చ‌ద‌వాలి.

డ్రాయింగ్ వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇటీవల జరిగిన ఒక సర్వేలో 62 -70 సంవత్సరాల వయోవృద్ధులలో పెయింటింగ్, ఆర్ట్స్ విభాగాలలో విభజిస్తే పెయింటింగ్ వర్గం వారి మెదడు పనితీరు మెరుగ్గా ఉందని తేలింది. క‌నుక మెద‌డును యాక్టివ్‌గా ఉంచ‌డం కోసం పెయింటింగ్ కూడా ఎంత‌గానో ప‌నిచేస్తుంది. మనం తినే ఆహరంలో ఉండే ఫ్రక్టోజ్ మన జ్ఞాపకశక్తిని, సాధనా శక్తిని తగ్గిస్తుంది. దీనికి కారణం చక్కెరలు మెదడులోని నాడీవ్యవస్థను బలహీన పరుస్తాయి. దీంతో మెద‌డు స్త‌బ్దుగా మారుతుంది. క‌నుక మెద‌డు యాక్టివ్‌గా ఉండాలంటే చ‌క్కెర‌ల‌కు దూరంగా ఉండాలి.

Active Brain

మ‌న మెద‌డులో 80 శాతం మేర నీరు ఉంటుంది. అందులో ఏమాత్రం త‌గ్గినా చాలు.. మెద‌డు ప‌నితీరు త‌గ్గుతుంది. క‌నుక నీటి శాతం త‌గ్గ‌కుండా ఉండేందుకు గాను మ‌నం రోజూ త‌గిన మోతాదులో నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాము. మెద‌డులో నీటి శాతం త‌గ్గ‌దు. ఫ‌లితంగా మెద‌డుకు నీరు స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అవుతుంది. ఇది మ‌న మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. క‌నుక మెద‌డు యాక్టివ్‌గా ఉండాలంటే రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. లేదంటే మెద‌డు ప‌నితీరు మంద‌గిస్తుంది. ఇలా మెద‌డు యాక్టివ్‌గా ఉండాలంటే ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM