Lungs : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన చిట్కాలని పాటిస్తూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఊపిరితిత్తుల సమస్యలతో కూడా చాలామంది బాధపడుతున్నారు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. స్మోకింగ్ వలన ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దురలవాట్లకి దూరంగా ఉండడం మంచిది.
ఆహారపు అలవాట్లు మారడం, జీవనశైలి మారడంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. చాలామంది ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు. బొజ్జ పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి మీకు సమయం దొరికినప్పుడు కళ్ళు మూసుకుని ఓంకారాన్ని చెప్తూ ఉండండి. అలా ఓంకారాన్ని మనం చెప్తూ శ్వాస తీసుకుంటూ వదిలినప్పుడు ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది.
ఊపిరితిత్తుల కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది. ఓంకారంని ఉచ్చరించడం వలన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఇలా ఊపిరితిత్తులను క్లీన్ చేసుకోవచ్చు. కాబట్టి రోజూ నిదానంగా కూర్చుని ఓంకారాన్ని చెప్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఊపిరితిత్తుల సమస్య నుండి దూరంగా ఉండొచ్చు. కాబట్టి సమయం దొరికినప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహార పదార్థాలు కూడా మీకు ఉపయోగపడతాయి.
ఈ ఆహారపదార్దాలతో ఊపిరితిత్తులు బాగుంటాయి. బీట్ రూట్ ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరచడానికి కాఫీ, ఆకుకూరలు, ఫ్యాటీ ఫిష్, ఆలివ్ ఆయిల్, బ్లూబెర్రీస్, గుమ్మడి ఎంతో మేలు చేస్తాయి. ఇటువంటి ఆహార పదార్థాలని మీరు తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని మీ ఆరోగ్యాన్ని కూడా మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి రోజు ఓంకారాన్ని ఉచ్చరించడంతోపాటు ఈ ఆహార పదార్థాలని తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఊపిరితిత్తుల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…