ఆరోగ్యం

Over Weight : రాత్రి పూట ఇలా చేయండి చాలు.. బ‌రువు త‌గ్గ‌డం అన్న‌ది పెద్ద స‌మ‌స్య కాదు..!

Over Weight : అధిక బరువును తగ్గించుకోవడం కోసం నేటి తరుణంలో చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తదితర పనులు చేస్తున్నా బరువు తగ్గలేకపోతున్నామని చాలా మంది ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన పలు అలవాట్లను నిత్యం తమ రోజువారీ దినచర్యలో చేర్చుకుంటే దాంతో బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

రాత్రి నిద్రకు ముందు పెప్పర్‌మింట్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల శరీర మెటబాలిజం రాత్రి పూట కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రాత్రిపూట మద్యం సేవించరాదు. మద్యం రాత్రి పూట సేవించడం వల్ల శరీరం ఆ ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడం కోసమే పనిచేస్తుంది. దీని వల్ల ఇతర పనులను శరీరం నిర్వర్తించలేదు. కనుక రాత్రి పూట మద్యం సేవించడం మానుకోవడం ద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. రాత్రి పూట సాధారణంగా మనకు శక్తి తక్కువగా అవసరం అవుతుంది. కనుక తేలికపాటి ఆహారం తీసుకున్నా చాలు. అధికంగా భోజనం చేస్తే శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. అదే తక్కువగా తింటే శరీరం మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి మిగతా సమయాన్ని కొవ్వును కరిగించేందుకు ఉపయోగిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు.

Over Weight

రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యమైతే మన శరీర మెటబాలిజం తక్కువగా ఉంటుంది కనుక ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయలేదు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే త్వరగా భోజనం చేస్తే శరీరంపై పని ఒత్తిడి ఉండదు. కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గుతారు. చాలా మంది రాత్రి పూట భోజనంతోపాటు స్నాక్స్‌ను కూడా తింటారు. కానీ అలా చేయరాదు. వాటితో శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. కనుక స్నాక్స్‌ను రాత్రి పూట సేవించరాదు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM