ఆరోగ్యం

Cardamom Benefits : రోజూ ఒక్క యాల‌క్కాయ‌ను న‌మిలి తినండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Cardamom Benefits : యాల‌కులు ఆరోగ్యానికి, చాలా మేలు చేస్తాయి. యాలకుల వలన అనేక లాభాలని పొందవచ్చు. రోజూ ఒక్క యాల‌కు నమిలితే, ఎన్నో లాభాలని పొందడానికి అవుతుంది. మనం రోజు చేసుకొనే టీలో కూడా యాల‌కులు వేసుకోవచ్చు. యాల‌కులు చాలా రకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా, తియ్యటి ఆహార పదార్థాలలో వాడతారు. బిర్యానీ వంటి వాటిలో కూడా వేసుకుంటూ ఉంటారు. యాల‌కులు మంచి సువాసనని, రుచిని కూడా ఇస్తాయి.

పచ్చ యాల‌కులు , నల్ల యాల‌కులు రెండు రకాలు ఉన్నాయి. పచ్చ యాల‌కులు మన దేశంలో ఎక్కువ పండుతాయి. వీటిని తీసుకుంటే, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సంతానం కోసం చూస్తున్న వాళ్ళు, లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. రోజు యాల‌కులు ఆహారంలో చేర్చుకోవడం వలన, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా, పురుషుల్లో నరాలు దృఢంగా మారుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇతర పోషకాలు ఉంటాయి.

Cardamom Benefits

కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించగలవు. యాల‌కులు తీసుకోవడం వలన ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలు తగ్గుతాయి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు కూడా రావు. రక్త సరఫరా సజావుగా సాగుతుంది. గుండె భద్రంగా ఉంటుంది. ఒత్తిడి నుండి విముక్తిని పొందవచ్చు. ఈరోజుల్లో చాలామంది ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఒత్తిడి ఎక్కువగా ఉందనుకునే వాళ్ళు, యాల‌కులు తీసుకోవడం మంచిది. డిప్రెషన్ వంటి బాధలు ఉండవు.

యాల‌కులు తో కణాల పనితీరు, కణ విభజన సవ్యంగా జరిగేటట్టు అవుతుంది. క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరవు. యా ల‌కులుతీసుకుంటే, కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. జీర్ణవ్యవస్థని కూడా మెరుగుపరుచుకోవచ్చు. యాల‌కులు తీసుకోవడం వలన మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తుంది. నోటి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి, మీరు వీలైనంత వరకు ఆహార పదార్థాలలో తీసుకోవడం కోసం ప్రయత్నం చేయండి. యాల‌కులు తీసుకుంటే, ఇలా అనేక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Share
Sravya sree

Recent Posts

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM

Viral Video : ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని రైలు ప‌ట్టాల‌పై నిద్ర పోయిన యువ‌తి.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ఇటీవ‌లి కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. కాస్త మ‌నస్థాపం చెంద‌డంతో ఆత్మ‌హ‌త్యే…

Saturday, 14 September 2024, 5:08 PM