స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి డ్రైఫ్రూట్స్ పాయసం ఒక మంచి వంటకం అని చెప్పవచ్చు. డ్రైఫ్రూట్స్ పాయసం తీసుకోవటంవల్ల రుచికి రుచి ని పొందవచ్చు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లో అధిక భాగం పోషకాలు ఉండటం వల్ల ఈ పాయసం తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరి డ్రైఫ్రూట్స్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చికెన్ పాలు ఒక లీటర్
*బాదం పప్పు 10
*పిస్తా 15
*చక్కెర ఒక కప్పు
*కుంకుమ పువ్వు చిటికెడు
*ఎండుద్రాక్ష కొద్దిగా
*జీడిపప్పు 10
*ఏలకులపొడి టేబుల్ స్పూన్
*నెయ్యి కొద్దిగా
ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీరు పోసి అందులోకి ఎండుద్రాక్ష, ఎండిన బెర్రీ పండ్లతో ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పాలను వేసి పాలను బాగా మరిగించాలి. ఈ పాలలోకి కొద్దిగా కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి.ఒక ఐదు నిమిషాల పాటు పాలను మరిగించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ అందులో వేయాలి. ఐదు నిమిషాల పాటు పాలను బాగా మరిగించి తర్వాత పాలలోకి చక్కెర వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…