ఆలుగడ్డలతో భిన్న రకాల వంటలను తయారు చేయవచ్చు. చిప్స్, పులుసు, ఫ్రై.. ఇలా భిన్న రకాలుగా ఆలుగడ్డలను వండి తింటారు. అయితే ఎలా చేసినా అవి ఇచ్చే టేస్ట్ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే కొందరికి ఆలుగడ్డలు అంటే భలే ఇష్టంగా ఉంటుంది. అలాంటి వారికి యూకేలోని ఆ రెస్టారెంట్ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది.
యూకేలోని ది బొటానిస్ట్ అనే రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నమైన ఆఫర్ ను అందిస్తున్నారు. వారానికి ఒకసారి.. అంటే నెలకు నాలుగు సార్లు వారి రెస్టారెంట్‌కు చెందిన ఆలు వెరైటీలను టేస్ట్ చేసి రివ్యూలను రాయాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ఆ రివ్యూలను పోస్ట్ చేయాలి. ఒక్కో రివ్యూ 500 పదాలకు మించరాదు. అలాగే వీడియోల ద్వారా కూడా రివ్యూలు చేయవచ్చు. వాటిని టిక్‌టాక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలి. ఈ విధంగా చేస్తే నెలకు 500 పౌండ్లు.. అంటే దాదాపుగా రూ.50వేలు ఇస్తారు.
నెలకు ఈ విధంగా కేవలం నాలుగు సార్లు.. వారాంతాల్లో పనిచేసి ఏకంగా రూ.50వేలు సంపాదించవచ్చు. ఇక ఉద్యోగానికి గాను సెప్టెంబర్ 19న ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తున్నారు. అందులో ఎంపికైన వారికి ఈ ఉద్యోగం ఇస్తారు. అందువల్ల ఆలుగడ్డలు అంటే ఇష్టం ఉన్నవారు.. వాటికి చెందిన వంటకాలను రుచి చూసి రివ్యూలను రాస్తాం అనుకుంటే ఈ జాబ్‌కు అప్లై చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…