ముఖ్య‌మైన‌వి

రైలుకు ఎదురెళ్లి ప్రాణాలను కాపాడిన హీరోకి..”జావా” బహుమతి!

గత మూడు రోజుల క్రితం తన ప్రాణాలను లెక్కచేయకుండా, తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా రైల్వే పట్టాలపై పడిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నాడు. మయూర్ చేసిన ధైర్యసాహసాలకు భారత రైల్వే శాఖ మంత్రి అభినందనలు తెలిపారు.అదేవిధంగా ఇతను ధైర్యసాహసాలను గుర్తించిన రైల్వే శాఖ ఇతనికి 50 వేల రూపాయల నగదు బహుమతిగా అందజేసింది.

మయూర్ దైర్యసాహసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇతనిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డెవలప్మెంట్ సైతం ఇతనికి రూ.50 వేల నగదును ప్రకటించింది. అదేవిధంగా ఆనంద్ మహీంద్ర కూడా ట్విట్టర్ ద్వారా రియల్ హీరో అంటూ మయూర్ పై ప్రశంసలు కురిపించారు.

తన ప్రాణాలను పణంగా పెట్టి రైలుకి ఎదురెళ్లి చిన్నారిని కాపాడిన షెల్కేకు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా.. బైక్‌ను బహుమతిగా ఇవ్వనుంది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అనుపమ్ థరేజా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇతని ధైర్యసాహసాలకు తమ కుటుంబం మొత్తం అభినందిస్తోంది. ఇతని ధైర్యసాహసాలకు గుర్తుగా హీరోస్ ఇనీషియేటివ్‌లో భాగంగా అవార్డుతో సత్కరించాలని భావించినట్లు అనుపమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM