India Daily Live
  • వార్తా విశేషాలు
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వైర‌ల్
  • క్రైమ్‌
  • ఆఫ్‌బీట్
  • టెక్నాల‌జీ
  • వార్తా విశేషాలు
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వైర‌ల్
  • క్రైమ్‌
  • ఆఫ్‌బీట్
  • టెక్నాల‌జీ
No Result
View All Result
India Daily Live
Home ముఖ్య‌మైన‌వి

వేస‌విలో ఇంట్లో చ‌ల్ల‌గా ఉండేందుకు.. ఈ సూచ‌న‌లు పాటించండి..!!

IDL Desk by IDL Desk
April 3, 2021
in ముఖ్య‌మైన‌వి, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా ఎండ‌లు మండుతున్నాయి. ఇంకా మే నెల కూడా రాలేదు. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల‌లో మ‌రో ఐదారు రోజుల పాటు తీవ్ర‌మైన వ‌డ‌గాలుల ప్ర‌భావం ఉంటుంద‌ని ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ ఎండ‌ల నుంచి ర‌క్ష‌ణ‌గా ఉండాలి. త‌ప్ప‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి. అయితే బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఓకే. కానీ ఇండ్ల‌లో చ‌ల్ల‌గా ఉండేందుకు ఏం చేయాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

how to be cool in home in summer

1. మార్కెట్‌లో మ‌నకు కూల్ సున్నం దొరుకుతుంది. దాన్ని ఇంటి పైక‌ప్పు మీద రెండు కోటింగ్స్ వేయాలి. ఒక‌సారి కోటింగ్ వేశాక బాగా ఆర‌నిచ్చి ఒక రోజు త‌రువాత రెండో కోటింగ్ వేయాలి. దీంతో ఆ కోటింగ్ పై ప‌డే సూర్య కిర‌ణాల వేడి ఇంట్లోకి ప్ర‌వేశించ‌దు. దీని వ‌ల్ల ఇంట్లో చ‌ల్ల‌గా ఉంటుంది.

2. సూర్యుడు అస్త‌మించిన త‌రువాత ఇంటి తలుపులు, కిటికీలను కాసేపు తీసి ఉంచాలి. దీంతో ఇంట్లో చ‌ల్ల‌గా అవుతుంది.

3. కిచెన్‌లో వంట చేస్తే స‌హ‌జంగానే ఈ వేడి అంతా ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. అందువ‌ల్ల వంట‌ను వీలైనంత త్వ‌ర‌గా ముగించేయండి. కిచెన్ రూమ్‌కు వీలైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి. వంట చేశాక దాన్ని కొంత సేపు ఆన్ చేయాలి. దీంతో వేడి బ‌య‌ట‌కు పోతుంది. ఇంట్లో కొంత మేర చ‌ల్ల‌గా అవుతుంది.

4. చాలా మంది ఫ్రిజ్‌ల‌ను హాల్ లేదా బెడ్‌రూమ్‌ల‌లో పెడ‌తారు. అలా చేయ‌రాదు. కిచెన్‌లోనే ఫ్రిజ్‌ల‌ను ఉంచాలి. ఫ్రిజ్ వ‌ల్ల అది ఉన్న ప్ర‌దేశం వేడిగా ఉంటుంది. అందువ‌ల్ల దాన్ని కిచెన్‌లోనే ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా వేడి తగ్గుతుంది.

5. సూర్యుడు అస్త‌మించిన అనంత‌రం ఇంట్లో నేల‌ను నీటితో తుడ‌వాలి. వీలైతే క‌డ‌గ‌వ‌చ్చు. దీంతో ఇంట్లో కొంత వ‌ర‌కు చ‌ల్ల‌గా మారుతుంది.

6. ఇంట్లో ఇండోర్ మొక్క‌ల‌ను పెంచ‌డం వ‌ల్ల కూడా వేడి త‌గ్గుతుంది.

7. సాయంత్రం స‌మ‌యంలో ఇంట్లో, బ‌య‌ట పెర‌ట్లో ఉన్న మొక్క‌ల‌కు నీళ్లు పోయాలి.

8. మధ్యాహ్నం స‌మ‌యంలో గోనె సంచుల‌ను బాగా నీటితో త‌డ‌పాలి. అనంత‌రం వాటిని కిటికీలు లేదా త‌లుపుల‌కు క‌ట్టాలి.

9. మార్కెట్‌లో స‌న్ ప్రొటెక్ష‌న్ షీట్స్ ల‌భిస్తున్నాయి. వాటిని కూడా కిటికీలు, త‌లుపుల‌కు క‌ట్ట‌వ‌చ్చు. లేదా వ‌రండాలో వేలాడదీయ‌వ‌చ్చు.

10. ఇంట్లో ఉండే ఎల‌క్ట్రానిక్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఉప‌క‌ర‌ణాల వ‌ల్ల వేడి ఉద్భ‌విస్తుంది. క‌నుక వాటిని అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వాడండి.

11. మార్కెట్‌లో వెదురు చాప‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వ‌రండాల్లో వేలాడ‌దీయ‌వ‌చ్చు. వీటి వ‌ల్ల ఇంట్లో చ‌ల్ల‌గా ఉంటుంది.

12. వేస‌విలో కాట‌న్ దుస్తుల‌నే ధ‌రించేలా ప్లాన్ చేసుకోండి. రాత్రి నిద్రించే ముందు చ‌ల్ల‌ని నీటితో స్నానం చేయండి. చ‌ల్ల‌ని పానీయాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఇక ప‌రుపు వేడిగా ఉంటుంది. క‌నుక నేల‌పై లేదా నేరుగా చెక్క‌తో త‌యారు చేసిన మంచం, ఇత‌ర మంచాల‌పై ప‌డుకునే య‌త్నం చేయాలి. దీని వ‌ల్ల చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది.

Tags: cool homesummersummer tips
Previous Post

వాస్తు టిప్‌.. రాక్ సాల్ట్ తో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎవ‌రూ అనారోగ్యాల బారిన ప‌డ‌రు..!

Next Post

సినిమాల్లో గ్రాఫిక్స్ కోసం గ్రీన్ క‌ల‌ర్ మ్యాట్‌ల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

Related Posts

Lemon Leaves : ఈ ఆకులు నిజంగా బంగార‌మే.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..!
ఆరోగ్యం

Lemon Leaves : ఈ ఆకులు నిజంగా బంగార‌మే.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..!

March 31, 2023
Over Weight : అధిక బరువు తగ్గాలంటే.. ఈ రోజు నుండే ఈ 5 పదార్థాలను తినడం స్టార్ట్ చేయండి..
ఆరోగ్యం

Over Weight : అధిక బరువు తగ్గాలంటే.. ఈ రోజు నుండే ఈ 5 పదార్థాలను తినడం స్టార్ట్ చేయండి..

March 30, 2023
Lord Vishnu : శ్రీ‌మ‌హావిష్ణువుకు నారాయ‌ణుడనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?
ఆధ్యాత్మికం

Lord Vishnu : శ్రీ‌మ‌హావిష్ణువుకు నారాయ‌ణుడనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

March 30, 2023
Health : ఈ 4 చిన్నపాటి నియమాల‌ను పాటిస్తే.. 124 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!
ఆరోగ్యం

Health : ఈ 4 చిన్నపాటి నియమాల‌ను పాటిస్తే.. 124 రోగాల నుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

March 30, 2023
Rama Tulasi Vs Krishna Tulasi : రామ తులసి.. కృష్ణ తులసి.. రెండింటిలో మ‌న‌కు ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
ఆరోగ్యం

Rama Tulasi Vs Krishna Tulasi : రామ తులసి.. కృష్ణ తులసి.. రెండింటిలో మ‌న‌కు ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?

March 30, 2023
Dragon Fruit : ఈ పండును రోజుకు ఒక‌టి తింటే చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?
ఆరోగ్యం

Dragon Fruit : ఈ పండును రోజుకు ఒక‌టి తింటే చాలు.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

March 30, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Kidney Stones : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెల్సుకోండి..
ఆరోగ్యం

Kidney Stones : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెల్సుకోండి..

by IDL Desk
March 26, 2023

...

Read more
Blood Groups : ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?
ఆఫ్‌బీట్

Blood Groups : ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

by IDL Desk
March 24, 2023

...

Read more
Piles : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. పైల్స్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు..!
ఆరోగ్యం

Piles : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. పైల్స్ అన్న స‌మ‌స్యే ఉండ‌దు..!

by IDL Desk
March 27, 2023

...

Read more
Dry Grapes : కిస్ మిస్‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలివే..!
ఆరోగ్యం

Dry Grapes : కిస్ మిస్‌ల‌ను రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే 10 లాభాలివే..!

by IDL Desk
March 28, 2023

...

Read more
Jaggery With Milk : రాత్రి పూట ఇలా పాల‌లో బెల్లం క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?
ఆరోగ్యం

Jaggery With Milk : రాత్రి పూట ఇలా పాల‌లో బెల్లం క‌లిపి తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

by IDL Desk
March 25, 2023

...

Read more
Eye Sight : ఈ చిన్న ట్రిక్ పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌ని ఉండదు.. కంటి చూపు 100 శాతం పెరుగుతుంది..
ఆరోగ్యం

Eye Sight : ఈ చిన్న ట్రిక్ పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌ని ఉండదు.. కంటి చూపు 100 శాతం పెరుగుతుంది..

by IDL Desk
March 28, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • వినోదం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వైర‌ల్
  • క్రైమ్‌
  • ఆఫ్‌బీట్
  • టెక్నాల‌జీ

© BSR Media. All Rights Reserved.