వినోదం

Urfi Javed : ఉర్ఫీ జావెద్‌కి పెద్ద షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. అకౌంట్ సస్పెండ్..?

Urfi Javed : ఉర్ఫీ జావెద్ గురించి సినీ ప్రియుల‌కి పెద్దగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో విచిత్రమైన దుస్తులతో హల్చల్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమెని ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ట్రోల్ చేసిన కూడా ఈ అమ్మ‌డు ఏ మాత్రం తగ్గ‌దు. ఆ మ‌ధ్య ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఎప్పుడూ చూడని విధంగా ఉర్ఫీ జావేద్ సల్వార్ సూట్ వేసుకుని గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు. సల్వార్ కమీజ్‌లో ఉర్ఫీని చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఉర్ఫీ జావేద్ డిఫ‌రెంట్ దుస్తుల‌ని ఎంచుకుంటూ వింత ఫ్యాషన్ పిచ్చితో ధైర్యంగా పబ్లిక్‌లో కనిపిస్తారు. దీంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కుంటూ ఉంటారు.

పలుమార్లు పబ్లిక్ ప్లేసెస్ లో ఆమె న్యూసెన్స్ చేయ‌గా, ఆమెని కొంద‌రు తిట్టిపోసారు కూడా. అయిన ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు.. ఆమె వస్త్రధారణ చూసి పలు రెస్టారెంట్లు లోపలికి అనుమతించకపోవడం వివాదం అయ్యింది. రెస్టారెంట్ యజమానులతో ఉర్ఫీ గొడవ పడిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బోల్డ్ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఉర్ఫీ అకౌంట్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె పోస్టు చేసే వీడియోలు, ఫోటోలు గైడ్ లైన్స్ విరుద్ధంగా ఉన్న కారణంగానే ఆమె అకౌంట్ ను తొలగించారు. ప‌లువురు నెటిజన్లు కూడా ఆమెకు సంబంధించి పోస్టుల విషయంలో పెద్ద సంఖ్యలో రిపోర్టులు కొట్ట‌డంతో ఇన్‌స్టా యాజమాన్యం ఆమె అకౌంట్ ను తొలగించినట్లు తెలుస్తోంది.

Urfi Javed

ఇన్ స్టా నుంచి ఆమె అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు సదరు సంస్థ నుంచి మెసేజ్ రాగా, ఆ మెసేజ్‌ని ఉర్ఫీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే మంచి పని అయింద‌ని అంద‌రు అనుకుంటున్న స‌మ‌యంలో ఉర్ఫీ అకౌంట్ ను పునరుద్దరించింది. ఇదే విషయంపై ఇన్ స్టా టీమ్ రియాక్ట్ అయ్యింది. పొరపాటున ఉర్ఫీ అకౌంట్ మిస్ అయింద‌ని, మ‌ళ్లీ తిరిగి యాక్టివేట్ చేసామ‌ని పేర్కొంది. త‌న అకౌంట్ తిరిగి రావ‌డంతో ఉర్ఫీ తెగ సంతోషం వ్య‌క్తం చేసింది. బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయిన ఉర్ఫీ ‘బడే భయ్యా కి దుల్హనియా’లో అవనీ పాత్రను పోషించి మంచి పేరు సంపాదించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి క్రేజ్ ద‌క్కించుకుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM