Tripti Dimri On Animal Movie Scenes : రణ్‌బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. ఇందులో రష్మిక తన అందచందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. అయితే రష్మికని మించి ఓ భామ బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోవడం హాట్ టాపిక్ అయింది. సైడ్ క్యారెక్టర్ చేసిన ఆ అమ్మాయికి సమానంగా పాపులారిటీ లభించింది. ఆ అమ్మయి మరెవో కాదు తృప్తి దిమ్రీ. ఈ సినిమాతో ఈ భామ బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ‘యానిమల్’లో రణబీర్ కపూర్‌తో చేసిన ఇంటిమేట్ సీన్స్ పట్ల తన తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో తాజాగా తృప్తి బయటపెట్టింది.
ణ్‌బీర్ కపూర్‌తో తన రొమాంటిక్ సీన్ చూసి తన పేరెంట్స్ ఆశ్చర్యపోవడంతో పాటు కాస్త ఫీలయ్యారని త్రిప్తి దిమ్రి వెల్లడించారు.ఇలాంటివి మేం సినిమాల్లో చూడలేము. నువ్వు ఇలా చేయకూడదు. కానీ ఫర్వాలేదు’ అని వారు చెప్పారని త్రిప్తి పేర్కొన్నారు. నటిగా తన పని తాను చేసినట్టు పేర్కొనడంతో వారు అర్ధం చేసుకున్నారని త్రిప్తి స్పష్టం చేశారు. ఈ అమ్మడు బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. అలాగే, కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా ఆమె తన గ్లామర్ తో సినిమాకి ప్లస్ అయ్యింది. మొత్తానికి హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబడుతూ అందరికి మంచి పేరు కూడా తీసుకొచ్చి పెట్టింది.
సెంబర్ 1న విడుదలయిన ‘యానిమల్’.. ఆ తర్వాత విడుదలయిన సినిమాల పోటీని కూడా తట్టుకొని ఇంకా థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతుండడం షాకింగ్‌గా మారింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించగా.. బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశారు. చాలాకాలం తర్వాత బాలీవుడ్ వెండితెరపై బాబీ డియోల్‌కు ఈ రేంజ్‌లో హిట్ దక్కింది. ఇక సినిమాకు, తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి బాబీ డియోల్ సైతం పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. స్క్రీన్ టైమ్ కాసేపే అయినా బాబీ డియోల్ భార్యల పాత్రలు చేసిన ఆర్టిస్టులకు కూడా పాపులారిటీ దక్కింది. 3 గంటల 21 నిమిషాల నిడివితో ఇలాంటి ఒక యాక్షన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం టాక్ ఆఫ్ ది టైమ్ అయిపోయింది. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో రానుండగా, అందులో సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…