వినోదం

ఆ హీరోయిన్ ని ఎన్టీఆర్ ప్రేమించారా.. పెళ్ళి ఎందుకు చేసుకోలేదంటే..?

తెలుగు వారి గొప్ప‌ద‌నాన్ని అంత‌ర్జాతీయంగా రెప రెప‌లాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుడి గుండెల్లో.. నాయ‌కుడిగా తెలుగు వారి హృద‌యాల్లో ఆయ‌న వేసిన ముద్ర చిరస్మరణీయం. 295 చిత్రాల్లో ఆయ‌న పోషించ‌ని పాత్రంటూ లేదు. ప్ర‌తి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన న‌ట దిగ్గ‌జం ఎన్టీఆర్‌. అయితే నందమూరి అందగాడు ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వీళ్లలో ఎక్కువ చిత్రాల్లో ఆయన పక్కన నటించిన హీరోయిన్ జమున. 31 చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు.

ఆ తర్వాతి స్థానం మహానటి సావిత్రిది 26 చిత్రాల్లో నటించారు. అలాగే అంజలీదేవి కూడా 26 చిత్రాల్లో నటించడం గమనార్హం. వీళ్లందరిలో ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ కృష్ణకుమారి. వీరి కాంబినేషన్ కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ కూడా ఆమెతో నటించడానికి చాలా ఆసక్తి చూపేవారు. ఈ కారణంగా ఆయనతో పాతిక సినిమాలు చేయగలిగారు. ఎన్టీఆర్ తో మొదటి చిత్రం పిచ్చిపుల్లయ్య. 25వ చిత్రం వరకట్నం. ఎన్టీఆర్ తో ఆమె తొలి పరిచయం నవ్వితే నవరత్నాలు సినిమా ప్రివ్యూ రోజున జరిగింది.

ఆ సినిమాలో ఆమె నటన బాగుందని ఎన్టీఆర్ స్వయంగా అభినందించారు. 1953లో పిచ్చి పుల్లయ్య సినిమాలో కృష్ణకుమారికి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు వృత్తి నిబద్ధత ఏమిటో ఆమెకు తెలిసింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకు కానీ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రాలేదు. ఈ విధంగా ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. దీంతో వారి మధ్య చాలా సినిమాలు వచ్చాయి. ఆ రకంగా ఎన్టీఆర్ కృష్ణకుమారి మధ్య ఏదో ఏర్పడిందని, అది పెళ్లిదాకా దారి తీసిందని, కృష్ణకుమారి ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని అంటుంటారు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM