Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత తగ్గేదే లే అంటోంది. ఒక రకంగా సమంత-చైతూ విడిపోవడానికి కారణం కూడా సమంత ఎంచుకునే పాత్రలు అని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ యాక్టింగ్, పుష్పలో మాస్ సాంగ్ చేయడం.. విడాకులకి ముఖ్య కారణాలు అయి ఉంటాయని కొందరు ఆరోపిస్తున్నారు. పుష్ప సాంగ్‌లో సమంత గ్లామర్ షోను ప్రదర్శిస్తూ అందరి మతుతూ పోగొట్టింది.
‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌పై పాజిటివిటీతోపాటు నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే సమంత హాట్ కామెంట్స్ చేసింది. పుష్ప స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నేను బాగా చేశాను, చెడ్డగా కూడా చేశాను. కొన్ని సందర్భాల్లో సీరియస్ అయ్యాను. నవ్వించాను కూడా. ఇలా నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో రాణించడానికి శ్రమిస్తున్నాను.
నేను నాకిచ్చిన బాధ్యతను సమర్థంగా పోషించడానికి 100 శాతం కష్టపడతాను. కానీ సెక్సీ (అందం)గా కనిపించాలంటే మాత్రం అంతకుమించి కష్టపడాలి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని ఈ సందర్భంగా ‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ పాట హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది సామ్. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ మూవీ కోసం సమంత ఐటమ్ భామగా మారిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…