Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా ప్రమోషన్ పొందిన ఈ అందాల ముద్దుగుమ్మ పెళ్లైన కొన్నాళ్లకి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టేయడంతో అందరు షాక్ అయ్యారు. ఇక విడాకులు తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా మారారు. అటు సమంత ఫుల్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఇటు నాగచైతన్య కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు.
విడాకుల తర్వాత సమంత ఎందుకో ఏమో కాని అందాల జాతర చేస్తుంది. పుష్పలో సమంత బోల్డ్ అవతారంలో కనిపించే సరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఏంటి సమంత ఇలా చేస్తుందిని అందరు అనుకున్నారు. ఇక ఆ తర్వాత సమంత వరుస ఫొటో షూట్స్‌తో నానా రచ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాలు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. రీసెంట్‌గా సమంత బికినీ లాంటి డ్రెస్‌లో కేక పెట్టించగా, తాజాగా తన ఎద అందచందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేసింది. సమంత స్టన్నింగ్ లుక్స్ ప్రతి ఒక్కరు వావ్ అంటున్నారు. టాప్ గ్లామర్ మెరుపులతో మైమరిపించడం చూసి ప్రతి ఒక్కరు అదుర్స్ అంటున్నారు.
సామ్ ఫొటోషూట్లకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతుండగాచ ఈ బ్యూటీ రెచ్చిపోయి ఇలా ఫొటోషూట్లు చేస్తుండటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకిలా సమంత అందాల రచ్చ చేస్తుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. త్వరలో ‘సిటడెల్’ సిరీస్ తో అలరించనుంది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న సమంత రానున్న రోజులలో తన క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రకటన అయితే చేయనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…