వినోదం

Samantha : ఇన్న‌ర్ పార్ట్ లేకుండా అది చూపించినందుకు స‌మంత అన్ని ల‌క్ష‌లు ఛార్జ్ చేసిందా..?

Samantha : స‌మంత‌.. ఈ అమ్మ‌డు ప్ర‌యోగాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వినూత్న‌మైన ప్ర‌యోగాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. పుష్పలో సమంత ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా పాటకు మాస్ డ్యాన్స్ చేసి పెద్ద ఎత్తున క్రేజ్ ద‌క్కించుకుంది. సినిమా బ్లాక్ స్టర్ హిట్టు అవడంలో సమంత ఐటం సాంగ్ కూడా చాలా బాగా పని చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఒక‌ప్పుడు సమంత రూత్ ప్రభు క్రేజ్ సౌత్‌కి మాత్ర‌మే ప‌రిమితంగా ఉండేది. కాని పుష్ప త‌ర్వాత ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప చిత్రాలు ఆమె క్రేజ్ దేశవ్యాప్తం అయ్యేలా చేశాయి. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో సమంత ఒకరు కాగా, ఆమె ప్ర‌తి సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుంది. ఇక ఇటీవ‌లి కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుండ‌గా, వాటికి ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తుంది.

స‌మంత సినిమాల ద్వారానే కాదు సోష‌ల్ మీడియా ద్వారా, అలానే బిజినెస్‌ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది.ఇన్‌స్టా ద్వారా ఆమె లక్షల్లో ఆర్జిస్తున్నారట. సమంతను ఇంస్టాగ్రామ్ లో 30.5 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. ఒక్క పోస్ట్‌కి స‌మంత సమంత రూ. 15-20 లక్షలు తీసుకుంటారని టాక్. ఇక‌ సమంత ప‌లు యాడ్స్ తో పాటు ఫొటోషూట్స్ కూడా చేస్తుంటుంది. బజార్ ఇండియా మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేయ‌గా, ఇందులో హాట్ ట్రెండీ వేర్ ధరించి సెక్సీ పోజుల్లో చంపేసింది. స‌మంత‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. స‌మంత‌లో ఇంత అందం దాగి ఉందా అంటూ ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు.

Samantha

అయితే స‌మంత తాజాగా లూయిస్ విట్టన్ బ్రాండ్ కి చెందిన రూ. 5 లక్షల విలువ చేసే ఓ డ్రెస్ ధ‌రించి త‌న వీపుని చూపిస్తూ పోజులిచ్చింది. ఈ పిక్ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. అయితే ఈ పిక్‌లో స‌మంత త‌న వీపు చూపించేందుకు సమంత లక్షలు రూపాయలు ఛార్జ్ చేసిందని టాక్ వినిపిస్తుంది. బ్రా లేకుండా త‌న వీపు పార్ట్ చూపించినందుకే స‌మంత ఏకంగా రూ.20ల‌క్ష‌ల రూపాయ‌లు చూపించింద‌ని అంటున్నారు. ఇది తెలిసి ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. వామ్మో సమంత క్రేజ్ ఇంత ఉందా అని ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇక స‌మంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. మయోసైటిస్ తో బాధపడుతున్న ఆమె ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆమె సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు త‌న దృష్టి మొత్తం సినిమాల‌పైనే ఎక్కువ‌గా పెడుతుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM