వినోదం

Sai Dharam Tej : సాయిధ‌రమ్ తేజ్‌కి నోట మాట‌ రాకుండా చేసిన నెటిజన్ ప్ర‌శ్న‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Dharam Tej &colon; మెగా à°ª‌వర్ స్టార్ సాయిధ‌à°°‌మ్ తేజ్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఇటీవ‌à°² పెద్ద ప్ర‌మాదం నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డ సాయి à°§‌రమ్ తేజ్ రీఎంట్రీ à°¤‌ర్వాత విరూపాక్ష అనే సినిమా చేశాడు&period; ఈ చిత్రం మంచి విజయం సాధించింది&period; ఇక ఈ సినిమా à°¤‌ర్వాత మేన‌మామ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి బ్రో చిత్రం చేశాడు&period; ఈ చిత్రంకి మంచి ఆద‌à°°‌à°£ à°²‌భించింది&period;అయితే తేజ్ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది&period; పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న తేజ్&&num;8230&semi; ప్రస్తుతం &&num;8216&semi;గాంజా శంకర్&&num;8217&semi; అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించ‌నున్నాడు&period; ఇదే కాక à°ª‌లు సినిమాల‌ని లైన్‌లో పెట్టాడు&period; అయితే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజ్&period;&period; తాజాగా à°¤‌à°¨ అభిమానులతో తాజాగా చిట్ చాట్ చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్ చాట్‌లో భాగంగా ఓ నెటిజెన్&period;&period; మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని అడ‌గ‌గా&comma; దీనికి సమాధానంగా చిత్రలహరి&comma; రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకుఎంతో సంతృప్తిని ఇచ్చాయ‌ని తెలియ‌జేశాడు&period; అయితే à°°à°¿à°ª‌బ్లిక్ పేరు తేజు à°¤‌ప్పుగా టైప్ చేయ‌డంతో ఓ నెటిజ‌న్ సెటైర్ వేశాడు&period; అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్&&num;8230&semi; ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా&quest; అని ప్రశ్నించాడు&period; ఈ వ్యాఖ్యలపై తేజ్ స్పందిస్తూ&&num;8230&semi; తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని&comma; మీ స్కూల్లో నీకు నేర్పించారా&quest; అని ప్రశ్నించాడు&period; నేర్పించకపోతే నేర్చుకో అంటూ గ‌ట్టిగానే ఇచ్చిప‌డేసాడు&period; అయితే అప్పుడు నెటిజన్&period;&period; నన్ను క్షమించు అన్నా&&num;8230&semi; నీవు రిప్లై ఇవ్వవనే అలా పెట్టాను అని కామెంట్ చేశాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46736" aria-describedby&equals;"caption-attachment-46736" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46736 size-full" title&equals;"Sai Dharam Tej &colon; సాయిధ‌రమ్ తేజ్‌కి నోట మాట‌ రాకుండా చేసిన నెటిజన్ ప్ర‌శ్న‌&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;sai-dharam-tej&period;jpg" alt&equals;"Sai Dharam Tej surprised by netizen question " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46736" class&equals;"wp-caption-text">Sai Dharam Tej<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ పెళ్లి ఎప్పుడు బ్రో&quest; అని ఓ నెటిజన్ అడగ్గా&comma; నీ వివాహం అయిన వెంటనే అని స్టన్నింగ్ à°¸‌మాధానం ఇచ్చారు&period; చిన్న మామ పవన్ కల్యాణ్ తో కలిసి సినిమా చేశారు&quest; పెద్దమామ&lpar;చిరంజీవి&rpar;తో సినిమా ఎప్పుడు చేస్తారు&quest; అని అడ‌గ‌గా&comma; ఆ అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు తెలియ‌జేశాడు&period;à°®‌రో నెటిజన్ అర్జెంట్ గా రూ&period; 10 లక్షలు కావాలని అడిగాడు&period; అయితే&comma; ఈ ప్రశ్నకు బ్రహ్మానందం నవ్వుతూ ఉండే జిఫ్ ఇమేజ్ ని à°¸‌మాధానంగా ఇచ్చాడు&period; మరో నెటిజ‌న్ రెగ్యుల‌ర్ సినిమాలు కాకుండా విరూపాక్ష లాంటి సినిమాలు ట్రై చేయ‌à°®‌ని అన్నాడు&period; తాను అన్ని రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశాడు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM