Pushpaka Vimanam : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా దొరసాని సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక ఆనంద్ దేవరకొండ తన సోదరుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా, దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్పక విమానంలో నటించాడు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య లేచిపోతే భర్త కష్టాలు ఎలా ఉంటాయో.. ఈ సినిమా ద్వారా చూపించారు.
థియేటర్ లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఆహా యాప్ ద్వారా విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఎంతో వినోదాత్మక భరితంగా తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్ లో మిస్సైన వారు ఆహా ద్వారా చూసి ఆనందించవచ్చు.
ఇక ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్నారు. మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇలా విజయ్ దేవరకొండ ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…