Prakash Raj : విలక్షణ నటుడిగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్ రాజ్. సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా.. భయంకరమైన్ విలన్ గా.. ఓ మంచి తండ్రిగా.. అన్నగా.. స్నేహితుడిగా.. తాతగా ఇలా అనేక పాత్రలలో ప్రకాశ్ రాజ్ తన నట విన్యాసం చూపించారు.
వెండితెరపై నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణ భారత సినీ ప్రపంచంలో విలక్షణ నటుడిగా ఎన్నో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రకాశ్ రాజ్ ఇటీవల మా ఎలక్షన్స్‌లో ఓడిపోయారు. అయితే ఎలక్షన్స్ సందర్భంగా ప్రకాశ్ రాజ్‌పై కొందరు అవాకులు చెవాకులు పేల్చారు. ప్రకాష్ రాజ్ జూనియర్ ఆర్టిస్ట్‌లను సరిగా చూడడని., ఎవరినీ కలుపుకునిపోయే.. మాట్లాడే స్వభావం ఆయనకు లేదంటూ ప్రకాష్ రాజ్‌ని చాలామంది విమర్శించారు.
తాజాగా ప్రముఖ నటుడు ఆనంద్ భారతి.. ప్రకాశ్ రాజ్ గొప్పతనాన్ని తెలియజేస్తూ.. కొన్ని కామెంట్స్ చేశారు. బద్రి సినిమాలో మెయిన్ విలన్‌గా ప్రకాష్ రాజ్ వస్తే.. ఈ మాత్రం మేం చేయలేం అనుకున్నాం.. కానీ రాను రాను తెలిసింది ఏంటంటే.. నిజంగా ఆ పాత్ర మాకు ఇస్తే మేం చేయలేం.. క్యారెక్టర్‌కి ప్రాణం పోస్తాడు ఆయన.. మనం చేస్తూ చేస్తూ పోతే ఏనాడైనా ప్రకాష్ రాజ్‌లా మనం చేయవచ్చు.
ప్రకాశ్ రాజ్ దగ్గర మేం ఏం రోజు సాయం తీసుకోలేదు, కాని ఆయన వాళ్ల అసిస్టెంట్స్‌కి మణికొండలో డూప్లెక్స్ హౌస్‌లు కట్టిచ్చారు. ఈ రోజుల్లో అలాంటి సాయం ఎవరు చేస్తారు.. అది ఆయన గొప్పతనం’ అంటూ ప్రశంసలు కురిపించారు ఆనంద్ భారతి. ఎక్స్ ప్రెస్ రాజా, గోలీమార్, దుబాయ్ శ్రీను, అతడు, నువ్వు నాకు నచ్చావ్, కిక్, బద్రి తదితర చిత్రాల్లో ఆనంద్ నటించాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…