వినోదం

Prabhas : ఆ ఒక్క‌డు చేసిన ప‌ని వ‌ల్ల‌నే ప్ర‌భాస్‌కి ఇన్ని క‌ష్టాలు వ‌చ్చి ప‌డ్డాయా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Prabhas &colon; యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; 2002 లో &OpenCurlyQuote;ఈశ్వర్’ సినిమాతో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు&period; నెగిటివ్ రోల్స్ చేసే కొల్లా అశోక్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు&period; ఈ మూవీ బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° మంచి విజ‌à°¯‌మే సాధించింది&period; ఈ చిత్రం ఇచ్చిన విజ‌యంతో మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ప్ర‌భాస్&period; ఈ క్ర‌మంలోనే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు&period; అయితే కెరీర్ à°ª‌రంగా దూసుకుపోతున్నా కూడా పెళ్లి విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తున్నారు&period; ఇత‌ని క‌న్నా చిన్న వాళ్లు పెళ్లి చేసుకొని పిల్ల‌à°²‌ని కూడా క‌న్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించి నిత్యం ఎన్నో à°°‌కాల వార్త‌లు à°¹‌ల్చ‌ల్ చేస్తుంటాయి&period; గ‌తంలో అనుష్క‌తో పెళ్లి అని లేదంటే ఆయ‌à°¨ ఊరులో ఎవ‌రో చుట్టాల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని ప్ర‌చారాలు సాగాయి&period; వీటన్నింటికి à°ª‌లు సంద‌ర్భాల‌లో ప్ర‌భాస్ చెక్ పెట్టారు&period; ఇక ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ రోజు నుంచి మొదలైన ప్రభాస్&comma; కృతి లవ్ రూమర్ ముదిరి పాకాన పడినటైంది&period; ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుని ఎక్స్‌ ట్రా ట్వీట్లు చేసే ఉమైర్ సంధు కారణంగానే మాల్ధీవుల్లో వీరి ఎంగేజ్‌ మెంట్ అనే న్యూస్ బయటికొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37184" aria-describedby&equals;"caption-attachment-37184" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37184 size-full" title&equals;"Prabhas &colon; ఆ ఒక్క‌డు చేసిన à°ª‌ని à°µ‌ల్ల‌నే ప్ర‌భాస్‌కి ఇన్ని క‌ష్టాలు à°µ‌చ్చి à°ª‌డ్డాయా&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;prabhas-1&period;jpg" alt&equals;"Prabhas facing problems because of him " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37184" class&equals;"wp-caption-text">Prabhas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌చ్చే వారంలోనే ప్ర‌భాస్ కృతి నిశ్చితార్థం అని ఉమైర్ ట్వీట్ చేయ‌డంతో ప్ర‌భాస్‌కి దీని గురించి à°¤‌à°°‌చు ప్ర‌శ్న‌లు à°¤‌లెత్తుతున్నాయి&period;అయితే ప్ర‌భాస్ దీనిపై స్పందించ‌క‌పోయిన కూడా కృతిస‌à°¨‌న్ మాత్రం సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూనే ఉంటుంది&period; ఇక ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే అందులో అతని కష్టం కూడా ఉంది&period; అది గుర్తించే బాలీవుడ్ నిర్మాతలు సైతం ప్రభాస్ తో రూ&period;500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు&period; ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఆదిపురుష్‌&comma; à°¸‌లార్&comma; ప్రాజెక్ట్ కె వంటి భారీ à°¬‌డ్జెట్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM