వినోదం

Prabhas : ప్ర‌భాస్ డైలాగ్‌ని వాడిన పోలీసులు.. వీడియో అదిరిపోయిందిగా..!

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ అందుకున్న ప్ర‌భాస్ రీసెంట్‌గా స‌లార్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా బ‌డా హిట్ కొట్టింది. అయితే ప్ర‌భాస్ డైలాగ్‌ని హైద‌రాబాద్ పోలీసులు వాడుకొని మందుబాబులకి వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 21న విడుదలైన ప్రభాస్ సలార్ మూవీ అదిరిపోయే టాక్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటోంది. సినిమాలోని ఫైట్స్, ప్రభాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటున్న నేప‌థ్యంలో సలార్‌లోని పాపులర్ డైలాగ్‌ని ఉపయోగించుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వచ్చే నష్టాలను తెలిపేలే ఓ వీడియో క్రియేట్ చేశారు.

తాజా వీడియాలో ప్రభాస్ డైలాగ్స్‌కు మ్యాచ్ చేస్తూ లిక్కర్, యాక్సిడెంట్ ఫొటోలను చూపించారు. “ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పాగా” అని ప్రభాస్‌ డైలాగ్‌కు లిక్కర్ ఫొటోలు పెట్టి దాన్ని ముట్టుకోవద్దు అని అర్థం వచ్చేలా క్రియేట్ చేశారు. “ప్లీజ్ ఐ కైండ్‌ లీ రిక్వెస్ట్” అని ప్రభాస్ చెప్పే డైలాగ్‌తో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని పేర్కొంటూ కారు ప్రమాదాలు జరిగిన విజువల్స్ చూపించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.. ఇలా సలార్‌లో ప్రభాస్ డైలాగ్స్‌ను న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల క్షేమం కోసం పోలీసులు ఉపయోగించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

Prabhas

సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రచ్చ లేపుతోంది. దీనికి 8 రోజుల్లో తెలుగులో రూ. 130.25 కోట్లు, తమిళంలో రూ. 9.90 కోట్లు, కర్నాటకలో రూ. 19.80 కోట్లు, కేరళలో రూ. 6.00 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 53.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 54.65 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 274.55 కోట్లు షేర్, రూ. 535 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీకి వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 535 కోట్లు వరకూ గ్రాస్ వసూలు చేసింది. తద్వారా మూడు సార్లు రూ. 500 కొట్టిన ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఇక, ఈ చిత్రం హిందీలో రూ. 100 కోట్లు నెట్‌ను చేరినట్లు యూనిట్ తెలిపింది. దీంతో ప్రభాస్ 5 సార్లు ఈ ఫీట్ సాధించినట్లైంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM