Telugu Horror Movies : టాలీవుడ్‌లో చేతబడి జానర్ బాగా వర్కవుట్ అయింది. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఆ జాబితాలో చూస్తే.. కొన్ని పిక్స్ వంద కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు ప్రేక్షకులని అలరించాయి. మూస ఫార్ములాకి భిన్నంగా ఉన్న సినిమాలతో విసిగిపోతున్న ప్రేక్షకులకి చేతబడి నేపథ్యంలో రూపొందిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అంతేకాదు ఈ చిత్రాలు తెలుగులో 2023లో వంద కోట్లు దాటింది. చేతబడి నేపథ్యంలో రూపొందిన మసూద, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, పిండం, మంగళవారం సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.
‘మా ఊరి పొలిమేర 2’ చేతబడి కథతో రూపొందగా, ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ‘మా ఊరి పొలిమేర 1’ ఓటీటీలో విడుదలై హిట్టవడంతో, ‘2’ కూడా తీస్తే హిట్టయ్యింది. ‘మసూద’, ‘విరూపాక్ష’ చేతబడి సినిమాలని హిట్ చేసిన ప్రేక్షకులు ఈ సినిమానీ హిట్ చేశారు. దెయ్యాలకి బదులు చేతబడి జోడించి ప్రేక్షకులకి సరికొత్త వినోదం పంచే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. ఇక రీసెంట్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో ట్రెండింగ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ నటించిన ఈ మూవీ మంగళవారం చిత్రం కూడా మంచి విజయం సాధించింది. నింఫోమేనియాక్ పాత్ర కథ. ఇలాటిది తెలుగులో ఇంతవరకూ రాలేదు. దీనికి గ్రామదేవత కథ జోడించారు.
అలాగే ‘కాంతారా’ హిట్టయినప్పట్నుంచీ గ్రామ దేవతలు సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. దీన్ని లాజికల్ సస్పెన్సు తో క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే తీస్తున్నారు. ఈ సినిమాలు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచాయి. వైవిధ్యమైన కథతో ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. మొత్తానికి ఈ ఏడాది మాత్రం ప్రేక్షకులని ఎన్నో చేతబడి చిత్రాలు మంచి వినోదాన్ని పంచడమే కాక బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లని రాబట్టాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…