Prabhas And Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించింది. ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ విషయంలో సమంత హద్దులు దాటిందని నెటిజన్స్ కామెంట్స్, ట్రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఆరోగ్యం కోసం ట్రిట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత ఐస్ బాత్ చేసి మరోసారి ట్రెండింగ్ అయింది.
మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. బ్యాక్ లెస్ అందాలు, బ్రా లెస్ అందాలతో పాటు.. బికినీలో దర్శనం ఇచ్చింది ఈ భామ. ఇది చూసిన నెటిజన్స్ అయితే.. సమంత ఏంటి ఇలా హాట్ షో చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత ఫోటోస్ నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. అయితే ఏడాది తర్వాత సమంత తిరిగి సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, ఏ హీరోతో చేయనుంది అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. ఇటీవల సమంత హాట్ స్టిల్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్ననేపథ్యంలో సమంత అభిమానులు, టాలీవుడ్ సినీ జనాలు మాత్రం మళ్లీ పవన్ – సమంత, మహేష్ – సమంత, ప్రభాస్ – సమంత ఇలాంటి కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుందని అనుకుంటున్నారు.
సమంత స్టార్ హీరోలు అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్ సరసన నటించేసింది. ఇక మిగిలి ఉంది ప్రభాస్ కాగా, ఆయన సినిమా కోసమే సమంత ఇంతలా రెచ్చిపోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్- సమంత కాంబోలో సినిమా వస్తే మాత్రం ఆ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయనుందని, ఆ సినిమా వస్తే బాగుండని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత తన అందాలు చూపిస్తూ.. చేసినా ఫోటోషూట్ కు రూ.20లక్షలకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. జస్ట్ ఫోటో షూట్ కు ఇంత మొత్తం ఇవ్వడం ఏంటని కొంత మంది నోరేళ్ల బెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…