Poonam Bajwa : పూనం బజ్వా.. ఈ అందాల ముద్దుగుమ్మ సినిమాలతో కన్నా తన అందచందాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. పూనమ్ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2005లో మొదటి సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ చిత్రంతోనే పూనం బజ్వాకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఏడాదే తెలుగు రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే 2006లోనే తంగిగాగి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. అప్పటి నుంచి వరుసగా అనేక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పూనమ్ బజ్వా ఎప్పటికప్పుడు తన అందచందాలతో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. పూనమ్ నిత్యం తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ అదిరిపోయే లుక్‌లో కుర్రాళ్లని మంత్ర ముగ్ధులని చేసింది. పూనమ్‌ని అలా చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. సాధారణంగా పూనమ్ నిత్యం తన గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.
చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉండగా,ఈ ముద్దుగుమ్మ ఇటీవల కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపిస్తుంది. తాజాగా పూనమ్ తన ఎద పరువాలని చాలా క్లోజ్‌గా చూపిస్తూ రచ్చ లేపుతుంది. పూనమ్ ఎద అందాలని చాలా క్లోజ్‌గా ఆస్వాదిస్తూ కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం పూనమ్ హాట్ లుక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. పూనమ్‌ని ఇలా చూసి ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…