Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ కు జంప్ అయింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అక్కడికి వెళ్లిన ఈ భామ బాలీవుడ్ లో ఏడాదికో సినిమా చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గతంలో ఎమ్.ఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ, కంగ్ ఫు యోగ, వెల్ కమ్ టు న్యూయార్క్, భాఘీ2, భారత్, మలంగ్, ఏక్ విలన్ రిటర్స్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సాధాణంగా దిశా పటాని సినిమాల కన్నా కూడా సోషల్ మీడియా ద్వారానే అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది.
దిశాని సినిమాల్లో చూసి ఇష్టపడే వారికంటే కూడా సోషల్ మీడియాలో చూసి ఫాలో అయ్యే వారే ఎక్కువ. ఆమెకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో షేర్ చేసుుకుంటుంది. ఆమె హాట్ హాట్ ఫొటోలను చూడడంతో పాటు ఆమె గురించి తెలుసుకునేందుకు అభిమానులు కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు. దిశా కూడా ఏమాత్రం అందాలు దాచుకోకుండా అన్ని చూపిస్తుంటుంది. అభిమానుల కోసం ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది. దిశా మోడలింగ్ బ్యాగ్రౌండ్ అని కూడా తెలుసు కానీ మరీ ఇంతగా రెచ్చిపోవడం ఒక్కటే పనిగా పెట్టుకుంటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. తాజాగా కిర్రాక్ ఫోజులిస్తూ పరవశంలో తేలిపోతుంది.
ప్రస్తుతం ఈమె ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ K’ ‘కల్కి 2898 AD’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఎర్రచీరలో తన ఎద పరువాలన్నింటిని చూపిస్తూ కాక రేపుతుంది.పోటెత్తిన ఎద అందాలతో కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేసింది. దీపావళి అంతా ఈ అమ్మడి గ్లామర్ షోలోనే ఉన్నట్టుగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటాని ఇలా చూసి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం దిశా పటాని క్యూట్ లుక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…