వినోదం

OTT Releases : ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు.. ఆ సినిమాలు ఏంటంటే..!

OTT Releases : ప్ర‌స్తుతం సినీ ప్రేక్ష‌కులు థియేట‌ర్‌లో రిలీజ్ అయ్యే సినిమాల క‌న్నా ఓటీటీలో ప్ర‌సారం అయ్యే కంటెంట్‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ తో పాటు ప్ర‌ముఖ ఓటీటీలో డిఫరెంట్ జోనర్స్ సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. అయితే శుక్రవారం ఒక్కరోజు ఏకంగా 25 చిత్రాలు విడుదలయ్యాయి. మొత్తంగా ఈ వారం 34 రిలీజ్ కాగా, ఏకంగా శుక్ర‌వారం 25 సినిమాలు విడుద‌ల అవుతుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో ది రైల్వే మ్యాన్ (హిందీ సిరీస్)- నవంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుండ‌గా, సుఖీ (హిందీ సినిమా)- నవంబర్ 17న‌, ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 17, బిలీవర్ 2 (కొరియన్ మూవీ)- నవంబర్ 17, కోకోమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17, రస్టిన్ (హిందీ మూవీ)- నవంబర్ 17,స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతుంది.

సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతుండ‌గా, ది డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- నవంబర్ 17, ది క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 17, వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్, ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్, బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబ‌ర్ 17న‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో బాయ్స్ 4 (మరాఠీ సినిమా)- నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మాక్సైన్ బేబీ: ది టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17,బుదాక్ ఫ్లాట్ (మలేషియన్ సినిమా)- ఆల్రెడీ స్ట్రీమింగ్, బిహ్తెర్ (టర్కిష్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్, కంగ్రాట్స్ మై ఎక్స్ (థాయ్ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్,ది వానిషింగ్ ట్రయాంగిల్ (ఇంగ్లీష్ సిరీస్)- ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది.

OTT Releases

ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17, కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17, డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17, అపూర్వ (హిందీ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్, ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- జీ5- నవంబర్ 17, బ్యాడ్ బాయ్ (హిందీ చిత్రం)- జీ5- ఆల్రెడీ స్ట్రీమింగ్, జెట్టీ (తెలుగు సినిమా)- ఆహా- నవంబర్ 17, జోతి (తమిళ మూవీ)- ఆహా- నవంబర్ 17, డౌన్ లో (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- నవంబర్ 17, టి.ఐ.ఎమ్ (ఇంగ్లీష్ మూవీ)- బుక్ మై షో- నవంబర్ 17, ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17, మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

Share
Sunny

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM