Anasuya : మాజీ జబర్ధస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు తన క్యూట్ మాటలతో కాకుండా అందంతో అదరహో అనిపిస్తుంటుంది. ఒకప్పుడు యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ ఇప్పుడు నటిగా కొనసాగుతుంది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా, ‘పుష్ప’ సినిమాలో కాత్యాయనిగా నటించి ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ సిద్ధమంటున్న అనసూయ రీసెంట్‌గా ‘విమానం’, ‘ప్రేమ విమానం’, ‘పెద్దకాపు’లాంటి సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన అందాల కనువిందుతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అనసూయ గ్లామర్ పిక్స్ ఎప్పటికప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తూ ఉంటాయి.
అనసూయ తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇతర ప్రకటనలతో బిజీగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ వాణిజ్య కార్యక్రమం కోసం రాయచోటి వెళ్లారు. దీనితో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో కెమెరాలకు ఫుల్‌గా పని చెప్పింది అనసూయ. చీరకట్టుతో మైమరపించిన అనసూయ.. ఆ చీరపై ధరించిన బ్లౌజ్‌పై అందరి దృష్టి వెళ్లేట్టు చేసింది. లోపల ధరించే బ్రా మాదిరిగా ఉన్న బ్లౌజ్‌తో వెరైటీ రవిక రవికను ధరించి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. అనసూయ క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన అనసూయ.. పుష్ప 2 సినిమా ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. ‘‘పుష్ప 2 సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడుతున్నాం.. అర్జున్ అర్జున్ గారు తగ్గేదేలే అన్నట్టుగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సుకుమార్ సార్ హై రేంజ్‌లో ఈ సినిమా తీస్తున్నారు. చిత్తూరు స్లాంగ్ మాట్లాడటం చాలా కష్టం. కానీ అల్లు అర్జున్ గారూ.. సుకుమార్ గారు అయితే టకటకా మాట్లాడేస్తారు. షెడ్యూల్ షెడ్యూల్‌కి ఇంప్రూవ్ అయిపోతున్నారు’ అంటూ పుష్ప సంగతులని చెప్పుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయకి సంబంధించిన క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…