Neha Sharma : ఒకప్పపుడు తెలుగులో సందడి చేసిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు బాలీవుడ్‌లో అదరగొడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ నేహ శర్మ. ఆ మూవీలో నేహా శర్మ పొగరున్న అమ్మాయిలా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ ఎవరూ మరిచిపోతారు చెప్పండి . అయితే ఎందుకనో చిరుత తర్వాత కమర్షియల్ హీరోయిన్ అవుతుందని భావించిన ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ మూవీ తర్వాత కుర్రాడు అనే సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా నేహా శర్మ నటించింది.
‘చిరుత’ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికు నేహాకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ కెరీర్‌లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈమెకు ఛాన్సులు రాకుండా చేసాయని చెప్పాలి.. కుర్రాడు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత నేహా శర్మను కనీసం పట్టించుకోలేదు మన నిర్మాతలు. బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నేహా శర్మ అక్కడ మాత్రం కొంత వరకు భాగానే సక్సెస్ అయ్యింది. మొదటి సినిమానే ఇమ్రాన్ హస్మీకి జోడీగా నటించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా ఏడాదికి ఒక్క సినిమా అయిన చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా శర్మ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మడు అల్ట్రా మోడరన్ కాస్ట్యూమ్స్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది. నేహా శర్మ అందాలకి ఇన్ స్టాగ్రామ్ లో 15.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నేహా శర్మ . క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. బ్లాక్ డ్రెస్ లో నేహా శర్మ కుర్రాళ్ల ఊపిరి తీసే ఫోజులు ఇస్తోంది. నేహా శర్మ ఎంత బొల్డో ఈ ఫోజులు చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నేహా క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.