వినోదం

Naga Chaitanya : ఆ సినిమాలో న‌టించినందుకు ప‌శ్చాతాపం లేదంటూ నాగ చైత‌న్య కామెంట్స్

Naga Chaitanya : అక్కినేని హీరో నాగ చైత‌న్య రోజు రోజుకి త‌న మార్కెట్ పెంచుకుంటున్నాడు. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్‌ దూత. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్‌ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ అయింది. రిలీజ్‌ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్‌గా.. ప్రైమ్‌లో ర్యాంక్ వచ్చేలా చేసుకుంది. ఇందులో నాగ చైత‌న్య జర్నలిస్టుగా నటించారు. పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నట్టే తన లైఫ్‌లో జరగడం.. అది ఓ మర్డర్‌తో కనెక్ట్ అవ్వడం.. అండ్ మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌ చూస్తున్న వారికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. సినిమా సక్సెస్‌లు లేక బాధ‌పడుతున్న చైత‌న్య‌కి ఈ వెబ్ సిరీస్ మంచి బూస్ట‌ప్ ఇచ్చింది.

అయితే దూతకి సంబంధించి ఇటీవ‌ల ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న నాగ చైత‌న్య త‌ను న‌టించిన లాల్ సింగ్ చ‌డ్డా మూవీ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన లాల్ సింగ్ చడ్డా మూవీలో నటించినందుకు తనకు ఎలాంటి పశ్చాతాపం, చింత లేదని అన్నారు. అమీర్ తో క‌లిసి పని చేయ‌డం వ‌ల‌న త‌ను ఎన్నో విష‌యాలు నేర్చుకున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. నాకు సినిమా ఫ్లాఫ్ అవుతుందని ముందుగానే తెలిసినా కూడా అందులో నటించేవాడనని చెప్పారు. ఆ చిత్రం ఆఫ‌ర్ ఇప్పుడు వ‌చ్చిన కూడా తాను చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు చై స్ప‌ష్టం చేశాడు. అమీర్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషాన్ని ఇచ్చింద‌ని తెలియ‌జేశాడు.

Naga Chaitanya

ప్ర‌తి ఒక్క‌రికి జ‌యాప‌జాయాలు వ‌స్తుంటాయ‌ని, వాటిని దాటుకుంటూ ముందుకు సాగాల‌ని అక్కినేని హీరో అన్నాడు. క‌స్ట‌డీ ఫ్లాప్ త‌ర్వాత నాగచైతన్య తదుపరి తండేల్ మూవీ చేస్తున్నారు.. చందూ మొండేటీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తుండ‌గా, కొద్ది రోజుల క్రితం అనౌన్స్‌మెంట్ చేశారు. పాకిస్థాన్ చేతికి చిక్కి.. మళ్లీ భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం జాలరి నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. జాలరిగా ఈ చిత్రంలో నాగ చైత‌న్య కనిపించి అల‌రించ‌బోతున్నాడు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM