వినోదం

Mrunal Thakur : పెళ్లి క‌బురు.. త్వ‌ర‌లోనే త‌న పెళ్లి అంటూ క్లారిటీ ఇచ్చిన స్టార్ బ్యూటీ

Mrunal Thakur : బాలీవుడ్ అందాల ముద్దుగ‌మ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సీతారామం చిత్రంలో ఈ ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల హృదయాల‌ని క‌ట్టిప‌డేసింది. హిందీలో సీరియల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన జెర్సీ సినిమా రీమేక్ గా వచ్చిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆతర్వాత తెలుగులోకి వ‌చ్చిన ఈ భామ‌ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీలో మృణాల్ సీత మహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ ఆయిపోయింది.

హాయ్ నాన్న సినిమాలో నానికి జోడిగా నటించి మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మృణాల్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కలిసి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా మృణాల్ ఠాకూర్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చింది. ‘ఫ్యామిలీ స్టార్‌’ షూట్‌‌లో భాగంగా మృణాల్‌ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారు. ‘హాయ్‌ నాన్న’కు వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులతో కాసేపు మాట్లాడేందుకు అక్కడి థియేటర్‌కు వెళ్లారు. ‘సీతారామం’ నుంచి న్యూజెర్సీ తనపై ఎంతో ప్రేమను కురిపిస్తోందని.. ‘హాయ్‌ నాన్న’తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Mrunal Thakur

ఇంతలో అక్కడే ఉన్న ఓ పిల్లాడు.. ”మీకు పెళ్లైందా?” అని ప్రశ్నించాడు. ఆ మాటలకు నవ్వులు పూయించిన ఆమె ”త్వరలోనే.. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా” అని బదులిచ్చారు. ప్రస్తుతం మృణాల్‌ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మ‌రి మృణాల్ సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తిని వివాహం చేసుకుంటుందా, లేకుంటే బ‌య‌ట వ్య‌క్తిని చేసుకుంటుందా అనే దానిపై క్లారిటీ రానుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM