వినోదం

Most Searched Movies in 2023 : ఈ ఏడాదిలో గూగుల్‌లో చాలా మంది వెతికిన సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

Most Searched Movies in 2023 : మ‌రి కొద్ది రోజుల‌లో 2023 ముగియనుంది. చూస్తుండ‌గానే ఈ ఏడాది చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. అయితే ఏడాది చివరికి వ‌చ్చిన నేప‌థ్యంలో అంద‌రు కూడా పాత జ్ఞాపకాలు నెమ‌ర‌వేసుకుంటున్నారు. సినీ రంగం విష‌యానికి వ‌స్తే ఎప్పటిలాగే ప్ర‌తి ఏడాదికి సంబంధించిన టాప్ 10 మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్ బ‌య‌ట‌కు తీసారు. గూగుల్ ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లిస్ట్ రిలీజ్ చేయ‌గా, ఇందులో షారుక్ ఖాన్ డామినేట్ చేశాడు. ఇక సౌత్ నుండి చూస్తే కేవ‌లం మూడే సినిమాలు ఉన్నాయి. ఆ మూడు కూడా త‌మిళ సినిమాలు కావ‌డం విశేషం. తెలుగు సినిమా ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ఇందులో చోటు ద‌క్కించుకోలేదు.

లిస్టులో జవాన్ టాప్ లో ఉండగా.. మరో షారుక్ ఖాన్ మూవీ పఠాన్ ఐదో స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఆదిపురుష్ కోసం కూడా నెటిజన్లు బాగానే సెర్చ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఒక‌సారి ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే అందులో ముందుగా జవాన్, ఆ త‌ర్వాత గదర్ 2, ఓపెన్‌హైమర్, ఆదిపురుష్, పఠాన్, ది కేరళ స్టోరీ, జైలర్, లియో, టైగర్ 3, వారిసు వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఓటీటీ షోలు చూస్తే ఇందులో వెబ్ సిరీస్ ఫర్జీ టాప్ లో ఉండగా.. వెంకటేశ్, రానా కలిసి నటించిన రానా నాయుడు కూడా చోటు దక్కించుకుంది.

Most Searched Movies in 2023

ఫర్జీ, వెన్స్‌డే, అసుర్, ,రానా నాయుడు, ద లాస్ట్ ఆఫ్ అజ్, స్కామ్ 2003, బిగ్ బాస్ 17, గన్స్ అండ్ గులాబ్స్, సెక్స్ లైఫ్, తాజా ఖబర్ ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్ ప‌ర్వాలేద‌నిపించింది. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ బీటౌన్ ప‌రువు నిల‌బెట్టాడు. మరి వ‌చ్చే ఏడాది అయిన మ‌న తెలుగు హీరోలు స‌త్తా చాటతారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM