Malavika Mohanan : కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ స్ట్రెయిట్ మూవీ చేయకపోయినా తెలుగు ఆడియన్స్‌కి మాత్రం ఈ బ్యూటీ అంటే భలే ఇష్టం. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రాళ్లు గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. క్రిస్మస్ సందర్భంగా వారం ముందే అందాల ట్రీట్ ఇచ్చేసింది మాళవిక. రెడ్ టైట్ ఫిట్ లో మాళవికా మోహనన్ అందాల విందుతో అదరగొట్టింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసిన ఈ బ్యూటీ గ్లామర్ షోకి యువత చిత్తైపోతున్నారు.
ఇక ఇదిలా ఉంటే మాళవిక మోహనన్ ఎప్పటికప్పుడు తన అందచందాలతో రచ్చ చేస్తూనే ఉంటుంది. గ్లామర్ మెరుపులతో కుర్రకారుకు అసలైన అందాలను వడ్డిస్తూ రచ్చ చేస్తోంది. కోలీవుడ్ లో ‘పేట’, ‘మాస్టర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ అమ్మడు తెలుగులో కూడా సందడి చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ తన గురించిన అప్డేట్స్ ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. సినిమాల అప్‌డేట్స్ కాకుండా తన గ్లామర్ అందాలు కూడా ఆరబోతస్తుంది.

మాళవిక మోహనన్ ఎప్పుడు ఎలాంటి డ్రెస్‌లో కనిపించిన కూడా నెటిజన్స్ ఈ ముద్దుగుమ్మని తెగ ఎంకరేజ్ చేస్తున్నారు. తను పంచుకునే ఫొటోలను క్షణాల్లోనే నెట్టింట వైరల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాళవికా చియాన్ విక్రమ్ సరసన ‘తంగలాన్’లో నటిస్తోంది. ఈ చిత్రంతో మాళవిక రేంజ్ మరోలెవల్‌కి వెళ్లడం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు సొంతం చేసుకుంటున్న మాళవిక రానున్న రోజలలో స్టార్ స్టేటస్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మాళవిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకి విపరీతమైన క్రేజ్ లభిస్తుండగా, ఆ పిక్స్ చూసి కుర్రాళ్లకి సరిగ్గా కంటిపై కునుకు లేకుండా పోయింది.