వినోదం

Kajol : సోష‌ల్ మీడియాలో కాజోల్ డ్రెస్ చేంజింగ్ వీడియో.. మొన్న ర‌ష్మిక‌.. నేడు ఇది..!

Kajol : సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెర‌గిన‌ప్ప‌టి నుండి సెల‌బ్రిటీల‌కి కంటిపై కునుకు లేకుండా పోతుంది. వారికి సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని తెగ ర‌చ్చ‌చేస్తున్నారు. ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల హాట్ వీడియోల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తూ టెన్ష‌న్ పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇటీవల నేషనల్ వైడ్ పెద్ద చర్చకు దారి తీసింది. ఇలాంటి ఆగడాలను ఆదుకోలేకపోతే ఆడవాళ్లు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా దీనిపై సీరియ‌స్‌గా తీసుకొని సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ న‌డిచింది.

అయితే ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్‍కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‍ అవుతోంది. కాజోల్ డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండ‌గా, అంద‌రు ఇది చూసి షాక్ అవుతున్నారు. ఆమె కెమెరా ముందు డ్రెస్ ఛేంజ్ చేసుకున్నట్టుగా అందులో ఉంది. అయితే, అది ఫేక్ వీడియో అని , డీప్‍ఫేక్ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ వీడియోలోని మహిళ శరీరానికి కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసినట్టు తేలింది. మొత్తంగా కాజోల్ డ్రెస్ మార్చుకుంటున్నట్టుగా వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని స్పష్టమైంది.

Kajol

కాజోల్ వీడియోపై వెంటనే చర్యలు తీసుకోవడంతో ఆ వీడియో ఎక్కువ వ్యాప్తి చెందకుండా చేయగలిగారు. ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అని సమాచారం. ఇలాంటి వాటికీ పాల్పడుతున్న వారి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే గాని వీటికి ముగింపు పడదని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.మ‌రి ఇలాంటి వాటికి ఎవ‌రు ఎప్పుడు పులిస్టాప్ పెడ‌తారా అనేది చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‍కు చెందిన ఓ డీప్‍ఫేక్ ఫొటో వైరల్ అయింది. టైగర్ 3 సినిమాలో టవల్ ఫైట్‍కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్.. క్రికెటర్ గిల్‍ భుజంపై చేయి వేసినట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ ఫొటో వైరల్ అయింది. ఇలా కొన్నాళ్లుగా సెల‌బ్రిటీల‌కి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM