వినోదం

Kaala Paani Season 2 OTT : కాలా పానీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రెండో సీజ‌న్ అనౌన్స్‌మెంట్ వీడియో విడుద‌ల‌

Kaala Paani Season 2 OTT : ప్ర‌స్తుతం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌కి మంచి క్రేజ్ పెరుగుతుంది. థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా చాలామంది ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియెన్స్‌ అభిరుచికి తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు డిఫరెంట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీసులను రూపొందిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కాలా పానీ అనే వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ నెట్‍ఫ్లిక్స్‌లో అక్టోబర్ 18న కాలా పానీ మొదటి సీజన్ రాగా, ఇది ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించింది. అండమాన్ జైలు నేపథ్యానికి సస్పెన్స్ ను జోడించి ఆసక్తికరంగా ఈ సిరీస్ ను రూపొందించారు

పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‍పై బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా కాలాపానీ సిరీస్‌ను నిర్మించారు. సమీర్ సక్సెనా, అమిత్ గోలాని దర్శకత్వం వహించారు. కాలా పానీ వెబ్ సిరీసులో బాలీవుడ్ ప్రముఖ నటి మోనా సింగ్, అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిక ఇంద్రజిత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.తొలి పార్ట్‌కి మంచి క్రేజ్ ద‌క్క‌డంతో ఇప్పుడు రెండో పార్ట్ కి కూడా నెట్‌ఫ్లిక్స్ స‌న్నాహాలు చేస్తుంది. త్వ‌ర‌లోనే సెకండ్ సీజ‌న్ కూడా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది. ఇందుకు సంబంధించి వీడియో కూడా విడుద‌ల చేసింది.

Kaala Paani Season 2 OTT

అండమాన్ నికోబార్ దీవుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం, ఆ వ్యాధి నుంచి తప్పించుకోవడం, నివారణను కనుగొనేందుకు ప్రయత్నించడం లాంటి అంశాలతో పాటు ఇందులో మానవ సంబంధాలు, ప్రేమలు, భావోద్వేగాలు వంటి వాటితో తొలి పార్ట్ చాలా హృద్యంగా తెర‌కెక్కించారు. అయితే ఆ వ్యాధికి ప‌రిష్కారం ఏంట‌నేది రెండో పార్ట్ లో చూపిస్తారా అని నెటిజ‌న్స్ భావిస్తున్నారు. కాలాపానీ తొలి పార్ట్ రిలీజ్ అయిన వారంలోనే నెట్‍ఫ్లిక్స్ నాన్-ఇంగ్లిష్ సిరీస్‍ల లిస్టులో 11 దేశాల్లో టాప్-10 ట్రెండింగ్‍లో నిలిచింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM