వినోదం

Fukrey 3 OTT Release Date : ఓటీటీలో సంద‌డి చేస్తున్న సూప‌ర్ హిట్ కామెడీ మూవీ..!

Fukrey 3 OTT Release Date : బాలీవుడ్‌లో వ‌చ్చిన పాపుల‌ర్ కామెడీ చిత్రాలలో ఫుక్రే ఒక‌టి కాగా, ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి మంచి విజ‌యం సాధించిన చిత్రం రీసెంట్‌గా మూడో భాగం ఫుక్రే 3 అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై మంచి విజ‌యం సాధించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక థియేటర్‌లో అల‌రించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేసింది.ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫుక్రే 3 స్ట్రీమింగ్ అవుతున్న విష‌యాన్ని తెలియ‌జేశారు. థియేట‌ర్స్‌లో మిస్ అయిన‌వారు ఓటీటీలో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయంచ్చు. ఇక ఇక మొద‌టి రెండు పార్ట్‌ల‌లో లీడ్ రోల్స్ చేసిన రిచా చద్దా , పుల్కిత్‌ సామ్రాట్ ,వరుణ్‌ శర్మ , పంకజ్‌ త్రిపాఠి ఈ చిత్రంలో కూడా ప్ర‌ధాన పాత్రలు పోషించారు. మిర్ఘ్‌దీప్ సింగ్ లాంబా ఈ కామెడీ డ్రామాను డైరెక్ట్ చేశాడు. ప్రముఖ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో ఈ ఫుక్రే 3ని నిర్మించారు.

Fukrey 3 OTT Release Date

ఫుక్రే 3 చిత్రం కామెడీతో ఫుల్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. లాజిక్ లు ఏమి వెతకకుండా జస్ట్ కామెడీని ఎంజాయ్ చేయాలి అంటే ఈ సినిమా చూడొచ్చు… 2 గంటల 30 నిమిషాల సినిమాలో చాలా సీన్స్ హాయిగా నవ్వేలా మెప్పించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తూ దూసుకుపోయింది. ఈ సినిమా సినిమా మొదటి రోజు 8.82 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, రెండో రోజు 7.81 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో రోజు మరింత జోరు చూపించి 11.67 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని 3 రోజుల్లో ఏకంగా 28.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది.షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీతో కలిసి సెప్టెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కాని డిసెంబ‌ర్ 1కి వాయిదా వేశారు. అనంత‌రం సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన సలార్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 28న చిత్రాన్ని రిలీజ్ చేశారు. మూవీకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM