వినోదం

Suman : హీరో సుమ‌న్ భార్య ఎవ‌రు.. ఆమె అందం చూస్తే దిమ్మ‌తిరిగిపోవ‌డం ఖాయం..!

Suman : అలనాటి స్టార్ హీరోల‌లో హీరో సుమ‌న్ ఒక‌రు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఎక్కువ లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇతనే. ఆ రోజుల్లో సుమన్ అంటే పడి చచ్చే వారు లేడీ అభిమానులు. మన రాష్ట్రం కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు తన సినిమా ద్వారా, నటన ద్వారా ఎంతో మందికి చేరువ‌య్యాడు. సినిమా పరంగా ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, ఇత‌ర పాత్ర‌ల‌లో ఆయ‌న చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 1959 ఆగష్టు 28న మద్రాసులో జన్మించిన సుమన్ నటన మాత్రమే కాకుండా కరాటేలో కూడా ఉత్తీర్ణత సాధించారు.

క‌రాటే మాస్టర్ గా కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఆయన ను కుటుంబ స్నేహితుడు కిట్టు ఒక తమిళ నిర్మాతకు పరిచయం కావ‌డం ద్వారా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1977 లో నటించిన తమిళ సినిమా నీచల్ కులం తో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ గా ఎదిగిన సుమన్… తొలి సినిమాలో పోలీసు అధికారి పాత్రలో నటించి మెప్పించాడు. అన్ని భాషలలో కలిపి ఆయన దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించారు. ఒకానొక సమయంలో నెంబర్ వన్ పీఠం కోసం చిరంజీవి తో పోటీ పడ్డాడు సుమన్. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల తో సుమ‌న్ కెరీర్ చ‌తికిల‌ప‌డింది.

Suman

అనుకోని ప‌రిస్థితుల‌లో జైలుకి వెళ్లిన సుమ‌న క జైలు జీవితం గడిపిన తర్వాత శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇక ఈమె ఎవరో కాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ రైటర్ గా పేరు పొందిన నరసరావు మనవరాలు.. శిరీష హీరోయిన్లకు మించిన అందంతో ఉంటుంది.. ప్రస్తుతం సుమన్ వివాహ సమయంలో సంబంధించి కొన్ని ఫోటోలు తెగ వైరల్ గా మార‌గా, ఈ పిక్స్ చూస్తూ ఆమె అందం ఏంటొ అర్ధం అవుతుంది. సోషల్ మీడియాలో వీరి పెళ్లి కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM