వినోదం

Bigg Boss Telugu : బిగ్ బాస్ షోలో ఆ కంటెస్టెంట్‌కి ప్రెగ్నెన్సీ టెస్ట్.. రిజ‌ల్ట్ ఏంటంటే..!

Bigg Boss Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాష‌లలో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగులో ప్ర‌స్తుతం ఏడో సీజ‌న్ జ‌రుపుకుంటుండ‌గా, త‌మిళంలో కూడా ఏడో సీజ‌న్ న‌డుస్తుంది. ఇక హిందీ విష‌యానికి వ‌స్తే 17వ సీజ‌న్ నడుస్తుంది. దీనికి హోస్టుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా ఉన్నారు. దీనికోసం ఆయన భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుండ‌గా, ఈ సీజ‌న్‌లో ర‌చ్చ మాములుగా లేదు. అయితే హిందీ షోలో మాత్రం కాస్త హాట్ హాట్ గానే ఉంటుంది. రీసెంట్‌గా ఓ కంటెస్టెంట్ లేడి కంటెస్టెంట్‌కి ముద్దులు పెట్టి హాట్ టాపిక్‌గా నిలిచాడు.

మ‌రోవైపు ఈ షోలోకి జంట‌గా వ‌చ్చిన ట అంకితా లోఖండే, విక్కీ జైన్ బాగానే సంద‌డి చేస్తున్నారు. వీరి మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ ఎక్కువగా ప్రయత్నం చేశాడు. అప్పుడే గొడవ పడడం.. ఆ వెంటనే కలిసిపోవడం చేస్తున్న వీరు ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అయితే అందిస్తున్నారు. అయితే అంకిత లోఖండే తాజాగా త‌నకి ప్రెగ్నేన్సీ టెస్ట్ నిర్వహించారని… తనకు నెలసరి కూడా రావడం లేదని భర్తకి చెబుతూ అంద‌రికి షాక్ ఇచ్చింది. తాను ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కూడా తెలియ‌జేసింది. ఈ విషయం తనకు ఎందుకు చెప్పలేదని విక్కీ జైన్ , అంకితపై ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

Bigg Boss Telugu

ఒకవేళ అంకిత ప్ర‌గ్నెన్సీ అని తెలితే ఆమె హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళుతుందా, లేదంటే ఆమెతో పాటు ఆమెభ‌ర్త‌ని కూడా పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయితే కనుక బిగ్ బాస్ హౌస్ లో మొదటి సారిగా తల్లితండ్రులు అయిన ఘనత వీరికే దక్కుతుంది. బిగ్ బాస్ చ‌రిత్ర‌లో వరుణ్ సందేశ్-రితిక షేర్‌లను బిగ్ బాస్ హౌస్‌లోకి భార్యభ‌ర్త‌లుగా వెళ్లారు.. తరువాత రోహిత్-మారియా జంటను హౌస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఈ రెండు జంట‌లు ప్రేక్ష‌లుకి మంచి వినోదం పంచాయి. ఇక అంకిత విష‌యానికి వ‌స్తే ఆమె కొన్నాళ్లు బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రేమాయణం న‌డిపింది. ఆయ‌న నుండి విడిపోయాక విక్కీ జైన్‌ని వివాహం చేసుకుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM