Bigg Boss 5 : అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ముగింపుదశకు చేరుకుంది. ఈ షోలో ఇంకో వారమే మిగిలి ఉంది. హౌజ్ నుండి చివరిగా కాజల్ ఎలిమినేట్ అయింది. ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు.
ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత అనీ మాస్టర్ ఎలిమినేషన్‌ను ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి సైతం హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆ తరువాత- ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ హౌస్‌ను వీడారు. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు.
అయితే చివరిగా ఎలిమినేట్ అయిన కాజల్ గతంలో తనకు రూ.30 లక్షల అప్పు ఉందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్‌తో అది తీర్చుకోనుందనే టాక్ వినిపిస్తోంది. సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్ చేశారట! అంటే 14 వారాలకుగాను కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ మొదలయినప్పటి నుండి కాజల్‌కు నెగిటివిటీ ఎదురయినా.. గత కొంతకాలంగా తాను మానస్, సన్నీలతో ఉంటున్న తీరు తనకు హౌస్‌లోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా సపోర్ట్ పెంచేలా చేసింది. సన్నీకి ఉన్న ఫ్యాన్ బేస్ కాజల్‌కు కూడా కలిసొచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…