Bigg Boss 5 : బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక కొందరి మధ్య బాండింగ్ ఏర్పడడం సహజం. ఈ సీజన్‌లో త్రిమూర్తుల మాదిరిగా సిరి, షణ్ముఖ్, జస్వంత్ కలిసి గేమ్ ఆడారు. ఇంట్లో వీళ్లు ఫ్రెండ్స్ మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ లోపల వేరే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం సిరితో షణ్ముఖ్ ఎంత క్లోజ్‌గా ఉంటున్నాడో మనం చూస్తూనే ఉన్నాం.
ఇక అనారోగ్యంతో హౌజ్ నుండి బయటకు వచ్చిన జస్వంత్ .. సిరిపై తనకున్న ప్రేమను తెలియజేశాడు. హౌజ్‌లో సిరితో చాలా క్లోజ్‌గా ఉండేవాడు జెస్సీ. అయితే ఎలిమినేషన్ తరువాత కూడా సిరిపై అదే అభిమానాన్ని చూపిస్తున్నాడు జెస్సీ. తాజాగా జెస్సీ సిరిలాంటి అమ్మాయి తనకి భార్యగా కావాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నాకు లవ్ ప్రపోజ్‌లు వస్తున్నాయి.
నేను మోడల్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఐ లవ్యూ చెప్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు అందరూ జెస్సీ ఐ లవ్యూ, ఐ లవ్యూ.. అంటున్నారు. అది ఏ లవ్వో అర్థం కావడంలేదు. అందుకే నేను తిరిగి ఐ లవ్యూ చెప్తున్నా. కలిసి మాట్లాడుకున్నప్పుడు అభిప్రాయాలు కలుస్తాయి. నాకు కాబోయే భార్య ఎలా ఉండాలంటే.. సిరిలా ఉండాలి. సిరిలో ఉన్న క్వాలిటీస్ నాకు కాబోయే భార్యకి ఉండాలి. సిరి నన్ను ఎలా చూసుకుందో మీరంతా చూశారు. నేను ఏం చెప్పినా సిరి వినేది. అలాంటి అమ్మాయి కావాలని షాకింగ్ కామెంట్స్ చేశాడు జస్వంత్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…