వినోదం

Ave Kallu Movie : అవే కళ్ళు సినిమా.. ఇందులో న‌టించేందుకు కృష్ణ అంత క‌ష్ట‌ప‌డ్డారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ave Kallu Movie &colon; జేమ్స్ బ్యాండ్&comma; గూఢచారి మూవీస్ కి పెట్టింది పేరైన సూపర్ స్టార్ కృష్ణ క్రైమ్ సినిమాల్లో నటించారు&period; కానీ క్రైమ్ కి సంబంధించి తొలి తెలుగు కలర్ మూవీగా అవేకళ్ళు సినిమా నిలుస్తుంది&period; సూపర్ స్టార్ కృష్ణ&comma; కాంచన నటించిన ఈ సినిమాను తెలుగు&comma; తమిళ భాషల్లో నిర్మించారు&period; తమిళంలో రవిచంద్రన్ నటించారు&period; హీరో కృష్ణకు కలర్ లో ఇది రెండో చిత్రం కాగా&comma; కెరీర్ లో 10à°µ సినిమా&period; ఏవీవిఎంలో మాత్రం తొలిసినిమా&period; ఆ రోజుల్లో ప్రతిరోజూ రిహార్సల్స్ కి వెళ్లాల్సిందే&period; కృష్ణ ప్రతి రోజూ రిహార్సల్స్ కి వెళ్లేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మొదటి సినిమా తేనె మనసులు సమయంలో షూటింగ్ స్పాట్ లో డాన్స్&comma; స్కూటర్ డ్రైవింగ్ లో దెబ్బలు తగిలిన కృష్ణ కొంత ఇబ్బంది పడ్డారు&period; అలాగే కన్నె మనసులు షూటింగ్ లో కూడా గుర్రం మీది నుంచి కిందపడి దెబ్బలు తిన్నారు&period; అయితే పెద్ద ప్రమాదమే తప్పింది&period; ఇద్దరు మొనగాళ్లు షూటింగ్ లో ఫైట్స్ లో ఒళ్ళంతా గీసుకుని రక్తం వచ్చేది&period; గూఢచారి 116లో కూడా నెల్లూరు కాంతారావుని పైకి ఎత్తాల్సిన సమయంలో ఎడమ మోకాలు పట్టేసింది&period; దాని ప్రభావం చాలా కాలం ఉంది&period; ఇలా ప్రతి సినిమాకు దెబ్బలు తగిలేవి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37878" aria-describedby&equals;"caption-attachment-37878" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37878 size-full" title&equals;"Ave Kallu Movie &colon; అవే కళ్ళు సినిమా&period;&period; ఇందులో à°¨‌టించేందుకు కృష్ణ అంత క‌ష్ట‌à°ª‌డ్డారా&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;ave-kallu-movie&period;jpg" alt&equals;"Ave Kallu Movie interesting facts to know " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37878" class&equals;"wp-caption-text">Ave Kallu Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అవేకళ్ళు సినిమా సమయంలో క్లబ్ డాన్సర్ పాత్ర పోషించిన కృష్ణకు ఫైట్ సీన్ లో ముక్కుమీద దెబ్బ తగిలి రక్తం బాగా కారింది&period; కలర్ ఫిలిం కొరత ఎక్కువ కావడంతో ఫారెన్ కరెన్సీ సంపాదించి నిర్మాత కలర్ ఫిలిం కొనేవారట&period; ఈ సినిమా ప్రింట్లు ఈస్టమన్ కలర్ లో ఎక్స్ పోజ్ చేసి పింట్స్ మాత్రం ఆర్ ఓ కలర్ లో తీశారు&period; ఎందుకంటే సినిమా దెబ్బతిన్నా&comma; నష్టం పెద్దగా ఉండదని నమ్మకం&period; ఈ మూవీలో గుమ్మడి&comma; రాజనాల&comma; పద్మనాభం&comma; నాగభూషణం తదితరులు నటించారు&period; 1967 డిసెంబర్ 14à°¨ రిలీజైన ఈ మూవీ సెకండాఫ్ లో సస్పెన్స్ తో సాగుతుంది&period; అయితే ఫస్ట్ రన్ లో యావ‌రేజ్ గా ఆడిన ఈ మూవీ తర్వాత రన్స్ లో బాగా ఆడింది&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM