Ashu Reddy : జూనియర్ సమంతగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అషూ రెడ్డి బోల్డ్ కామెంట్స్‌తో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఈ అమ్మడు ఆర్జీవిని తన కాళ్ల దగ్గర కూర్చొపెట్టిందంటే అషూ రెడ్డి హవా ఎలా ఉందో చెప్పొచ్చు. సోషల్ మీడియాలోను, బయట ఎప్పుడు కుర్రాళ్లని ఉడికించేలా తన అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. తాజాగా అషూ “నా బ్యాక్ అంటే జనానికి ఇష్టం.. అందుకే నా వెనుక మాట్లాడతారు” అంటూ ఓ క్యాప్షన్ పెట్టి తన ఫొటోను షేర్ చేసింది అషూ. ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.
“ఆర్‌జీవి ఎపిసోడ్ తర్వాతే అషూ ఇలా అయిపోయింది, నీకు ఏమైంది అషూ, ఆర్‌జీవి నిన్ను మార్చేశాడు, ఎందుకు కావాలని ట్రోలింగ్‌కు మేటర్ ఇస్తాం” అంటూ ఫాలోవర్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే అషూ మాత్రం తగ్గేదే లే అన్నట్టు కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంది. ప్పుడూ ట్రావెలింగ్ చేస్తూనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. న్యూయార్క్ నుంచి వైజాగ్ వరకు చక్కర్లు కొడుతూ వాటికి సంబంధించి పోస్ట్‌లు పెడుతుంది. ప్రస్తుతం సినిమాలపై కాన్సట్రేషన్ చేస్తుంది అషూ రెడ్డి. రీసెంట్‌గా ‘పద్మవ్యూహం చక్రదరికే తెలుసు’ అనే సినిమాలో పద్మగా నటిస్తోంది అషూ.
బీబీ జోడి అనే డ్యాన్స్‌షోలో కూడా మెరిసిన అషూ.. అక్కడి నుంచి మధ్యలోనే డ్రాప్ అయింది. ఇందులో బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్‌తో జోడి కట్టిన అషూ.. తర్వాత షో నుంచి వచ్చేసింది. ఏ మాస్టర్ పీస్ అనే చిత్రంలోనూ కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆద్య అనే క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఏదేమైన అషూ రెడ్డి తన క్రేజ్‌ని ఎలా వాడుకోవాలో తెలుసు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటున్న ఈ ముద్దుగుమ్మ రానున్న రోజులలో స్టార్ హీరోయిన్‌గా మారాలని గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…