Alia Bhatt : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా స్టార్ హీరో, హీరోయిన్స్‌ని వేధించడాలు ఎక్కువయ్యాయి.సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. డీప్ ఫేక్ వీడియో అంటూ కొత్తగా హీరోయిన్స్‌ని వేధించడం ఎక్కువైంది. ఇటీవల రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌తో లిఫ్ట్‌లో వెళుతున్నట్టు రష్మికను దారుణంగా ఆ వీడియోలో చూపించార. ఆ ఘటన మరువక ముందే బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టు మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అయితే ఇది కూడా మార్ఫింగ్ వీడియో అని స్పష్టంగా అర్ధమైంది. ఆ తర్వత కత్రినా కైఫ్ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది.ఇక ఇప్పుడు తాజాగా మరో స్టార్ నటి డీప్‌ఫేక్ బారిన పడ్డారు.‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ కు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియో చూడగానే మనకు ఫేక్ వీడియో అని అర్ధమవుతుంది. వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.
దీనిపై అలియా భట్ స్పందించాల్సి ఉంది. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్ చిరంజీవి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత, నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…