వినోదం

Akka OTT : కీర్తి సురేష్ బోల్డ్ వెబ్ సిరీస్.. అక్క‌గా ఏ రేంజ్‌లో అల‌రించ‌నుంది అంటే..!

Akka OTT : మ‌హాన‌టి కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తొలి సినిమాలో వైవిధ్య‌మైన న‌ట‌న‌తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమాల‌లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ చిత్రంతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆమె చేసిన అనేక తమిళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం అయ్యాయి. గ్లామరస్ పాత్రలోనే కాకుండా డీగ్లామరస్ పాత్రల్లో కూడా అలరించి మెప్పించగల సత్తా ఉన్న ఈమె… వరుసగా చిత్రాలు చేస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్ర‌స్తుతం చాలా మంది ముద్దుగుమ్మ‌లు ఓటీటీలోకి అడుగుపెడుతున్న నేప‌థ్యంలో కీర్తి సురేష్ కూడా తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ వెబ్ సిరీస్ కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా… ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ది రైల్వే మేన్, మండలా మర్డర్స్ వంటి వెబ్ సిరీస్ లు తెరకెక్కించిన ఈ వైఆర్ఎఫ్ నిర్మాణ సంస్థనే ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో కీర్తి సురేష్, రాధిక ఆప్టేలు ముఖాముఖిగా ఇందులో తలపడబోతున్నార‌ని, ఇదో రివెంజ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

Akka OTT

ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పనులు అన్నీ పూర్తి అయ్యాయని.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. అయితే షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఈ విషయాలను బయటకు రానివ్వకూడదని మేకర్స్ భావించిన‌ట్టు స‌మాచారం. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తూ… వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM