ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నిరుద్యోగులకు నెలకు రూ.55వేల నుంచి రూ.60వేల వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకు గాను అమెజాన్‌లో డెలివరీ బాయ్ గా పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకు గాను రోజూ 100 నుంచి 150 ప్యాకేజీలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. వేర్ హౌజ్ నుంచి 10-15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారికి వస్తువులను డెలివరీ చేయాలి.
ఇక ఈ ఉద్యోగానికి గాను రోజుకు కేవలం 4-5 గంటల పాటు పనిచేస్తే చాలు. ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఎప్పుడైనా డెలివరీలు చేయవచ్చు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఏది చదివినా సరే ఈ జాబ్ చేయవచ్చు. సొంత వాహనం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి.
డెలివరీ బాయ్‌లకు అమెజాన్ నెలకు రూ.12000 నుంచి రూ.15000 వరకు ఫిక్స్‌డ్ వేతనం ఇస్తుంది. అయితే ఒక్క ప్యాకేజీని డెలివరీ చేస్తే రూ.10 నుంచి రూ.15 వరకు పొందవచ్చు. ఈ క్రమంలో రోజుకు 150 ప్యాకేజీలను డెలివరీ చేస్తే రూ.10 చొప్పున అవే రూ.1500 అవుతాయి. ఇవి నెలకు రూ.45వేలు అవుతాయి. దీనికి శాలరీ కలిపితే రూ.60వేలు అవుతాయి. అందువల్ల ఆ మొత్తంలో సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది.
ఆసక్తి ఉన్న వారు తమకు సమీపంలోని అమెజాన్ వేర్ హౌజ్‌లో సంప్రదించవచ్చు. అలాగే https://logistics.amazon.in/applynow అనే సైట్‌ను సందర్శించి కూడా ఈ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…