Rudraksha : రుద్రాక్షలు శివుని ప్రతి రూపాలుగా పిలవబడుతాయి. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్షలే అసలైన మార్గమని, రుద్రాక్షలే భూమికీ, స్వర్గానికీ మధ్య వారధి అని పురాణాలు చెపుతున్నాయి. అయితే అంతటి పవిత్రమైన రుద్రాక్షల మీద ప్రయోగాలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు వాటి వల్ల కలిగే లాభాలను చూసి ఆశ్చర్యపోతున్నారట. మహిమల పరంగా పక్కకు పెడితే ఆరోగ్యపరంగా రుద్రాక్ష చాలా హెల్ప్ చేస్తుందట.
రుద్రాక్షలు ధరించడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చట. రుద్రాక్ష శరీరం మీద ఉండడం వల్ల హానికారమైన క్రిములను నాశనం చేస్తుంది. రుద్రాక్ష పూలు మూర్చ, అపస్మారం తలతిప్పుటను దూరం చేస్తాయి. అంతే కాదు కంటికి సంబంధించిన సమస్యలున్నా.. చర్మవ్యాధులు ఉన్న రుద్రాక్షలు ధరించడం వలన ఇబ్బందులు తొలగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా నేపాల్ రుద్రాక్షలు హృద్రోగము, రక్తపోటు, బ్రెయిన్ హేమరేజ్, అనేక చర్మరోగాలను దూరం చేస్తాయని సైన్స్ రుజువు చేసింది.
రుద్రాక్షలో ఉండే మాగ్నటిక్ పవర్ కారణంగా శరీరంలో విద్యుత్ ప్రసరణ జరిగి రక్త సంబంధ వ్యాధులు నివారించబడతాయి. మనస్సు, శరీరం మీద ఏకకాలం ప్రభావం చూపి ఆరోగ్యంగా ఉండేందుకు రుద్రాక్షలు సహకరిస్తాయి. అనుకోకుండా కలిగే టెన్షన్లను కూడా రుద్రాక్షలు దూరం చేస్తాయి. కారణం వీటిలో ఉండే అమరిక, వాటి నిర్మాణమే అని శాస్త్రవేత్తలు తేల్చారు. అందువల్ల రుద్రాక్షలను ధరించి లాభాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…